Ginger Turmeric Milk : పాల‌లో ఇవి వేసి క‌లిపి మ‌రిగించి తాగండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ginger Turmeric Milk &colon; ఒక చిన్న ఆయుర్వేద చిట్కాను ఉప‌యోగించి à°®‌నం ఊబ‌కాయం&comma; గ్యాస్&comma; గుండెపోటు&comma; షుగ‌ర్ వంటి వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అయితే ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజనాల గురించి తెలుసుకునే ముందు అస‌లు ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం à°ª‌చ్చి à°ª‌సుపును లేదా ఆర్గానిక్ à°ª‌సుపును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; ఇలాంటి à°ª‌సుపును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాల‌ను పోసి వేడి చేయాలి&period; పాలు కొద్దిగా వేడ‌య్యాక à°ª‌చ్చి à°ª‌సుపు కొమ్ముల పొడిని ఒక అర టీ స్పూన్ మోతాదులో వేసి à°®‌రిగించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపులో ఐర‌న్&comma; పొటాషియం&comma; మెగ్నీషియం&comma; క్యాల్షియం&comma; విట‌మిన్ బి6 వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; ఇందులో ఉండే క‌రుక్యుమిన్ అనే à°ª‌దార్థం à°¶‌రీరంలో వాపుల‌ను&comma; నొప్పుల‌ను à°¤‌గ్గిస్తుంది&period; à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌ణను మెరుగుపరుస్తుంది&period; à°¤‌రువాత ఈ పాల‌ల్లో ఒక ఇంచు అల్లం ముక్క‌ను ముక్క‌లుగా చేసి వేయాలి&period; ముక్క‌లుగానే కాకుండా అల్లాన్ని క‌చ్చా à°ª‌చ్చాగా దంచి కూడా చేసుకోవ‌చ్చు&period; అల్లంలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఇప్పుడు ఈ పాల‌ను రెండు నుండి మూడు పొంగులు à°µ‌చ్చే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ పాల‌ను à°µ‌డక‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ పాలు గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత ఇందులో తేనెను లేదా బెల్లాన్ని క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పాల‌ను గోరు వెచ్చ‌గా ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయే ముందు తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22861" aria-describedby&equals;"caption-attachment-22861" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22861 size-full" title&equals;"Ginger Turmeric Milk &colon; పాల‌లో ఇవి వేసి క‌లిపి à°®‌రిగించి తాగండి&period;&period; షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ ఉండ‌వు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;ginger-turmeric-milk&period;jpg" alt&equals;"Ginger Turmeric Milk can get rid of diabetes and cholesterol " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22861" class&equals;"wp-caption-text">Ginger Turmeric Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ఇలా à°ª‌సుపు&comma; అల్లం వేసి à°¤‌యారు చేసుకున్న పాల‌ను తీసుకోవ‌డం షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణలో ఉంటాయి&period; అలాగే à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; ఈ పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ à°µ‌ల్ల à°µ‌చ్చే ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా తలెత్త‌కుండా ఉంటాయి&period; ఈవిధంగా ప్ర‌తిరోజూ పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది&period; వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; క్యాన్స‌ర్ బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డేవారు&comma; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు&comma; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఈ పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే వారు అలాగే à°­‌విష్య‌త్తులో ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండాల‌నుకునే ఈ విధంగా à°ª‌సుపు&comma; అల్లం వేసి పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఫలితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts