హెల్త్ టిప్స్

బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డేవారికి ఈ దివ్యౌషధంతో చెక్

<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌à°¹‌జంగా వెంట్రుకలు రాలిపోయి బట్టతలగా మారుతుంటే ఏ వ్యక్తికైనా ఆందోళన&comma; బెంగ సహజమే&period; అందులోనూ యుక్త వయస్సు పురుషులకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది&period; పూర్వం 40 సంవత్సరాల వయసు దాటాక వచ్చే బట్టతల ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే మొదలవుతుంది&period; జన్యుసంబంధ కారణాల వల్ల లేదంటే ఒత్తిడి వల్ల ఈ బట్టతల వస్తుంది&period; బట్టతల వల్ల కొంతమందికి పెళ్లిళ్లు కూడా కావడం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఎన్నో à°¸‌à°®‌స్య‌లతో à°®‌గ‌వారు ఇబ్బందులు à°ª‌à°¡‌తారు&period; కానీ గతంలో కంటే ఇప్పుడు దీనికి చికిత్సలు ఉన్నాయి&period; కొందరు ఈ బట్టతలకు శస్త్రచికిత్స చేయించుకొని జుట్టును అతికించుకుంటున్నారు&period; కానీ ఇది చాలా ప్ర‌మాద‌క‌రం&period; ఏ చిన్న à°¤‌ప్పు జ‌రిగిన కొన్ని సార్లు ప్రాణాల మీద‌కు తెచ్చుకోవాల్సి ఉంటుంది&period; అయితే ఈ క్ర‌మంలోనే à°¬‌ట్ట‌à°¤‌à°²‌కు చెక్ పెట్టేందుకు చెన్నైకి చెందిన దేబబ్రత ఆరో ఫౌండేషన్ ఓ ఇంజక్షన్‌ను క‌నిపెట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67643 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;bald-head-1&period;jpg" alt&equals;"good news to bald head persons" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఇంజ‌క్ష‌న్ కోసం ఎన్నో à°ª‌రిశోధ‌à°¨‌లు జ‌రిపి విజ‌à°¯‌వంతం అయింది&period; ఈ ఇంజ‌క్ష‌న్ పేరు &OpenCurlyQuote;క్యూఆర్ 678’&period; దీనిపై ఎన్నో à°ª‌రీక్ష‌లు జ‌రిపి ప్ర‌జ‌à°²‌కు అందుబాటులోకి తెచ్చారు&period; à°®‌రియు ఇప్ప‌టికే చాలా మందిపై ఈ ఇంజ‌క్ష‌న్ ప్ర‌యోగించ‌డంతో à°¸‌క్సెస్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఒక్కో ఇంజ‌క్ష‌న్ à°§‌à°° రూ&period; 6&comma;000&period; దీన్ని మూడు వారాల‌కు ఒక‌సారి చ‌ప్పున ఎనిమిది ఇంజ‌క్ష‌న్‌లు చేయించుకుంటే జుట్టు à°®‌ళ్లీ à°µ‌స్తుంది&period; ఈ ఎనిమిది ఇంజ‌క్ష‌న్స్‌కు 48&comma;000 ఖ‌ర్చు చేస్తే à°¬‌ట్ట‌à°¤‌à°²‌తో బాధ‌à°ª‌డేవారు తిరిగి à°¤‌à°® జుట్టును పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts