రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా బియ్యంలో అనేక à°°‌కాల వెరైటీలు ఉన్నాయి&period; దాదాపుగా 40వేల రకాలకు పైగా బియ్యం వెరైటీలు ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి&period; వాటిల్లో రెడ్ రైస్ ఒక‌టి&period; ప్ర‌స్తుత à°¤‌రుణంలో ఈ రైస్‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు&period; అయితే రెడ్ రైస్‌ను తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4998 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;red-rice-1&period;jpg" alt&equals;"à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి రెడ్ రైస్ à°µ‌à°°‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగ‌ర్ లెవల్స్ పెరుగుతాయి&period; కానీ రెడ్ రైస్ లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&comma; à°¤‌గ్గుతాయి&period; దీంతో à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period; వారు రెడ్ రైస్‌ను నిస్సందేహంగా తిన‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ పెరుగుతుంద‌ని à°­‌à°¯ à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; పైగా అన్నం తిన్న ఫీలింగ్ కూడా క‌లుగుతుంది&period;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి రెడ్ రైస్ à°µ‌à°°‌à°®‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగ‌ర్ లెవల్స్ పెరుగుతాయి&period; కానీ రెడ్ రైస్ లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&comma; à°¤‌గ్గుతాయి&period; దీంతో à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period; వారు రెడ్ రైస్‌ను నిస్సందేహంగా తిన‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ పెరుగుతుంద‌ని à°­‌à°¯ à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; పైగా అన్నం తిన్న ఫీలింగ్ కూడా క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ రైస్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది&period; ఇది à°¶‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేస్తుంది&period; దీని à°µ‌ల్ల ఆస్త‌మా ఉన్న వారికి మేలు జ‌రుగుతుంది&period; ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ రైస్ లో మెగ్నిషియం&comma; కాల్షియం అధికంగా ఉంటాయి&period; ఇవి ఎముక‌à°²‌ను దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఆర్థ‌రైటిస్&comma; ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌à°² సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు రెడ్ రైస్ ను తింటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-4997 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;red-rice-2&period;jpg" alt&equals;"రెడ్ రైస్ లో మెగ్నిషియం&comma; కాల్షియం అధికంగా ఉంటాయి&period; ఇవి ఎముక‌à°²‌ను దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఆర్థ‌రైటిస్&comma; ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌à°² సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌వారు రెడ్ రైస్ ను తింటే à°«‌లితం ఉంటుంది&period;" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ రైస్ లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; క‌నుక à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ రైస్ ను తిన‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఇందులోని ఫైబ‌ర్ à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడ్ రైస్ ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించ‌à°µ‌చ్చు&period; చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts