హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే కొబ్బ‌రిపాలు.. త‌ప్ప‌కుండా వాడాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యానికి&comma; అందానికి కొబ్బ‌రినూనె ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే&period; కొబ్బ‌రినూనెలాగే కొబ్బ‌రిపాలు కూడా ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; à°ª‌చ్చి కొబ్బ‌రిని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి&period; మిశ్ర‌మానికి అనుగుణంగా నీళ్లు క‌లుపుతూ మెత్త‌గా à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక à°ª‌లుచ‌ని à°µ‌స్త్రంలో ఆ మిశ్ర‌మాన్ని వేసి గ‌ట్టిగా పిండుకోవాలి&period; దీంతో కొబ్బ‌రిపాలు à°µ‌స్తాయి&period; వాటి à°µ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3561 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;coconut-milk&period;jpg" alt&equals;"health benefits of coconut milk " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రిపాలను వాడ‌డం à°µ‌ల్ల జుట్టు&comma; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఈ పాల‌లో ఎల‌క్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; సాధార‌à°£ పాల‌ను తాగ‌లేని వారు కొబ్బ‌రిపాల‌ను తీసుకోవ‌చ్చు&period; కొబ్బ‌రిపాలు హైబీపీని à°¤‌గ్గిస్తాయి&period; వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది క‌నుక బీపీ à°¤‌గ్గుతుంది&period; à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగు à°ª‌డుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రిపాల‌లో విట‌మిన్ సి&comma; బి1&comma; బి3&comma; బి5&comma; బి6&comma; ఐర‌న్‌&comma; సెలీనియం&comma; సోడియం&comma; కాల్షియం&comma; మెగ్నిషియం&comma; ఫాస్ఫ‌à°°‌స్ ఉంటాయి&period; ఈ పాల‌లో లారిక్ యాసిడ్ ఉంటుంది&period; దీని à°µ‌ల్ల కొబ్బ‌రిపాలు యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ బాక్టీరియల్ à°²‌క్ష‌ణాలను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇన్‌ఫెక్ష‌న్లు&comma; వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రిపాల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది&period; ఇది ఎముక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; à°¤‌ల్లిపాల‌తో à°¸‌మాన‌మైన పోష‌కాలు కొబ్బ‌రిపాల‌లో ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; క‌నుక ఈ పాల‌ను రోజూ తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రిపాల‌ను à°¤‌à°²‌కు à°ª‌ట్టించి బాగా à°®‌ర్ద‌నా చేసి కొంత సేప‌టి à°¤‌రువాత స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జుట్టు రాల‌డం&comma; చుండ్రు à°¤‌గ్గుతాయి&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రిపాల‌ను మొటిమ‌à°²‌పై రాసి కొంత సేపు అయ్యాక క‌డిగేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తుంటే మొటిమ‌లు à°¤‌గ్గుతాయి&period; కొబ్బరిపాల‌ను ముఖానికి రాసి కొంత సేపు ఉన్నాక క‌డిగేయాలి&period; ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మచ్చ‌లు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts