హెల్త్ టిప్స్

పొరపాటున కూడా యాపిల్‌ పండ్లను ఈ సమయంలో అస్సలు తినకండి.. లేదంటే ఇబ్బందులు పడతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్‌ పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే&period; రోజూ ఒక యాపిల్‌ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదంటారు&period; అది అక్షరాలా నిజం&period; ఎందుకంటే యాపిల్‌ పండ్లలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ దాదాపుగా ఉంటాయి&period; అందువల్లే దాన్ని తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెబుతారు&period; అయితే యాపిల్‌ పండ్లను సరైన సమయంలో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి&period; లేదంటే ఇబ్బందులు తప్పవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3564 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;apple-stomach-problems&period;jpg" alt&equals;"do not eat apples in this time " width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్‌ పండ్లను సరైన సమయంలో తినకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి&period; దీంతోపాటు తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది&period; రాత్రి పూట యాపిల్‌ పండ్లను అస్సలు తినరాదని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; ఎందుకంటే రాత్రి పూట సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది&period; యాపిల్‌ పండ్లు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది&period; కనుక రాత్రి సమయంలో వాటిని తింటే అప్పటికే జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక యాపిల్‌ పండ్ల వల్ల ఆ శక్తి ఇంకా తగ్గుతుంది&period; దీంతో కడుపునొప్పి వస్తుంది&period; మలబద్దకం సంభవిస్తుంది&period; గ్యాస్‌ కూడా వస్తుంది&period; కనుక యాపిల్‌ పండ్లను రాత్రిపూట అస్సలు తినరాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక యాపిల్ పండ్లను తినేందుకు సరైన సమయం ఏదంటే&period;&period; అది ఉదయం అని చెప్పవచ్చు&period; ఉదయం పూట ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; యాపిల్‌ పండ్లలో సాల్యుబుల్‌ ఫైబర్‌ ఉంటంది&period; ఇది శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా చూస్తుంది&period; దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; యాపిల్‌ పండ్లను ఉదయం తినడంవల్ల వాటిల్లో ఉండే ఫైబర్‌ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీని వల్ల మలబద్దకం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; యాపిల్‌ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి&period; ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి&period; ఈ పండ్లలో ఉండే విటమిన్‌ సి అనేక అనారోగ్య సమస్యలు రాకుండా రక్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే యాపిల్‌ పండ్లను తింటే మంచిది&period; దీంతో షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts