అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం&period;&period; బెల్లం&period;&period; రెండూ ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌నిచ్చే à°ª‌దార్థాలే&period; వీటిని à°®‌నం à°¤‌à°°‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం&period; రెండింటిలోనూ అద్భుత‌మైన ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకునేందుకు ఇవి రెండూ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి&period; అల్లం&comma; బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ రెండు పూట‌లా కొద్ది మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2578 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;ginger-jaggery-1024x768&period;jpg" alt&equals;"health benefits of ginger and jaggery mixture " width&equals;"696" height&equals;"522" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో అల్లం&comma; బెల్లం మిశ్ర‌మం అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; బెల్లంలో జింక్‌&comma; సెలీనియం à°¤‌దిత‌à°° పోష‌కాలు ఉంటాయి&period; ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°µ‌ల్ల à°¶‌రీరానికి క‌లిగే à°¨‌ష్టాన్ని అడ్డుకుంటాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి&period; అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి&period; ఇవి చిన్న చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డేవారికి అల్లం&comma; బెల్లం మిశ్ర‌మం ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period; పేగుల్లో ఆహారం క‌à°¦‌లిక‌లు à°¸‌రిగ్గా ఉంటాయి&period; రెండింటిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ‌à°¶‌క్తిని పెంచుతుంది&period; భోజ‌నం à°¤‌రువాత అల్లం&comma; బెల్లం మిశ్ర‌మాన్ని తీసుకుంటే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అల్లం&comma; బెల్లం మిశ్ర‌మాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&comma; లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&comma; శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; హైబీపీ నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; రుతు à°¸‌à°®‌యంలో స్త్రీల‌కు నొప్పులు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అల్లం&comma; బెల్లం మిశ్ర‌మంలో తేనె క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు&period; దీంతో శారీర‌క దృఢ‌త్వం à°²‌భిస్తుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts