ఆలుగ‌డ్డ‌ల‌తోపాలు.. ఎలాంటి ప్ర‌యోనాలు క‌లుగుతాయో తెలుసా ? ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో కాల్షియంతోపాటు à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే ముఖ్య‌మైన మిన‌à°°‌ల్స్‌&comma; ప్రోటీన్లు ఉంటాయి&period; అయితే పాల‌ను కొంద‌రు తాగేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కొంద‌రికి పాల‌ను తాగితే అల‌ర్జీలు à°µ‌స్తాయి&period; అందువ‌ల్ల వారు పాల‌ను ఉప‌యోగించి à°¤‌యారు చేసే ఏ à°ª‌దార్థాల‌ను&comma; పానీయాల‌ను తాగ‌రు&period; అయితే సాధార‌à°£ పాల‌కు à°¬‌దులుగా à°ª‌లు భిన్న à°°‌కాల à°ª‌దార్థాల‌తో à°¤‌యారు చేసిన పాలు అందుబాటులోకి à°µ‌చ్చాయి&period; సోయా&comma; బాదం&comma; ఓట్స్&comma; జీడిప‌ప్పు వంటి à°ª‌దార్థాలతో పాల‌ను à°¤‌యారు చేసి విక్ర‌యిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఆలుగడ్డ‌à°²‌తో à°¤‌యారు చేసిన‌ పాలు కూడా అందుబాటులోకి à°µ‌చ్చాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><img class&equals;"aligncenter wp-image-5255 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potato-milk-f-jpg&lowbar;1200x630xt&period;jpg" alt&equals;"ఆలుగ‌డ్డ‌à°²‌తోపాలు&period;&period; ఎలాంటి ప్ర‌యోనాలు క‌లుగుతాయో తెలుసా &quest; ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"630" &sol;><&sol;p>&NewLine;<p>స్వీడ‌న్‌కు చెందిన వెజ్ ఆఫ్ లుండ్ కొత్త‌గా డీయూజీ అనే బ్రాండ్ పాల‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది&period; ఈ బ్రాండ్ పేరిట ఆలుగ‌డ్డ‌à°²‌తో à°¤‌యారు చేసిన పాల‌ను విక్ర‌యిస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే సాధార‌à°£ పాల క‌న్నా ఆలుగ‌డ్డ‌à°²‌తో à°¤‌యారు చేసిన పాల‌కు à°¤‌క్కువ à°µ‌à°¨‌రులు అవ‌à°¸‌రం అవుతాయి&period; ఎక్కువ పాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను తాగ‌లేని వారు&comma; పాలు అటే అల‌ర్జీ ఉన్న‌వారు ఆలుగ‌డ్డ‌à°²‌తో à°¤‌యారు చేసిన పాల‌ను తాగ‌à°µ‌చ్చు&period; ఈ పాల‌లో గ్లూటెన్ ఉండ‌దు&period; పాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఈ పాల‌ను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; అమెరికా&comma; యూర‌ప్‌à°²‌లో ఇప్ప‌టికే ఈ పాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5257 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potato&period;jpg" alt&equals;"ఆలుగ‌డ్డ‌à°²‌తోపాలు&period;&period; ఎలాంటి ప్ర‌యోనాలు క‌లుగుతాయో తెలుసా &quest; ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌à°²‌తో à°¤‌యారు చేసిన పాల‌లో విట‌మిన్ à°¡à°¿&comma; బి12లు అధికంగా ఉంటాయి&period; అలాగే విట‌మిన్లు ఎ&comma; సి&comma; à°¡à°¿&comma; ఇ&comma; కె లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి&period; ఈ పాల‌లో సాధార‌à°£ పాల క‌న్నా కాల్షియం&comma; ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటాయి&period; అందువ‌ల్ల సాధార‌à°£ పాల‌తో పోలిస్తే బంగాళాదుంప‌à°²‌తో చేసిన పాలు పూర్తిగా ఆరోగ్య‌క‌à°°‌మైన‌à°µ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5256 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;potato-milk&period;jpg" alt&equals;"ఆలుగ‌డ్డ‌à°²‌తోపాలు&period;&period; ఎలాంటి ప్ర‌యోనాలు క‌లుగుతాయో తెలుసా &quest; ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"879" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>అయితే బంగాళాదుంప‌à°² పాల‌ను ఇంట్లోనూ à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎలాగంటే &quest;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3 కప్పుల నీళ్ల‌ను తీసుకుని అందులో చిటికెడు ఉప్పు&comma; 1 ఆలుగ‌డ్డ వేసి ఉడ‌క‌బెట్టాలి&period; à°¤‌రువాత ఆలుగ‌డ్డ పొట్టు తీయాలి&period; ఒక టేబుల్ స్పూన్ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్&comma; ఒక క‌ప్పు బాదం à°ª‌ప్పు &lpar;నాన‌బెట్టి పొట్టు తీసిన‌వి&rpar;&comma; 2 టేబుల్ స్పూన్ల తేనె&comma; నీళ్లు&comma; పొట్టు తీసిన ఆలుగ‌డ్డ&period;&period; అన్నింటినీ క‌లిపి బ్లెండ్ చేయాలి&period; దీంతో స్మూత్ ప్యూరీలా à°¤‌యార‌వుతుంది&period; à°¤‌రువాత ముస్లిన్ క్లాత్‌తో పిండుతూ పాల‌ను తీయాలి&period; ఇలా ఆలుగ‌డ్డ పాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ పాల‌ను సాధార‌à°£ పాల‌లా తాగ‌à°µ‌చ్చు&period; సిరియ‌ల్స్‌తో తిన‌à°µ‌చ్చు&period; బ్రేక్‌ఫాస్ట్‌లోనూ తీసుకోవ‌చ్చు&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts