చిన్న బెల్లం ముక్క‌, కొబ్బ‌రిని క‌లిపి రోజూ తింటే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జ సిద్ధంగా అందుబాటులో ఉన్న అనేక à°°‌కాల à°ª‌దార్థాల్లో కొబ్బ‌à°°à°¿&comma; బెల్లం కూడా ఉన్నాయి&period; ఇవి చాలా à°¶‌క్తివంత‌మైన పోష‌కాల‌ను ఇచ్చే ఆహారాలు&period; వీటిని నేరుగా కూడా తిన‌à°µ‌చ్చు&period; రోజూ ఒక చిన్న కొబ్బ‌à°°à°¿ ముక్క‌ను&comma; ఒక బెల్లం ముక్క‌ను తింటే చాలు&period;&period; à°®‌నం ఎన్నో పోష‌కాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; దీంతో à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°¨‌యం అవుతాయి&period; ఇక కొబ్బ‌రిని&comma; బెల్లాన్ని క‌లిపి తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿&comma; బెల్లం&period;&period; రెండింటిలోనూ ప్రోటీన్లు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీర నిర్మాణానికి&comma; కండ‌రాల à°ª‌నితీరుకు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఎదిగే పిల్ల‌à°²‌కు ఇవి అవ‌à°¸‌రం&period; దీంతో వారిలో ఎదుగుద‌à°² à°¸‌రిగ్గా ఉంటుంది&period; à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఉత్సాహంగా ఉంటారు&period; యాక్టివ్‌గా à°ª‌నిచేస్తారు&period; à°¬‌ద్ద‌కం అనేది ఉండ‌దు&period; ఏ à°ª‌నిలో అయినా à°¸‌రే చురుగ్గా పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-16261 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;jaggery-coconut&period;jpg" alt&equals;"health benefits of taking coconut and jaggery everyday " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండింటిలోనూ మెగ్నిషియం à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుతుంది&period; మాన‌సిక ఆందోళ‌à°¨‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఒత్తిడి&comma; డిప్రెష‌న్‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌డేస్తుంది&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఈ రెండింటిలో ఉండే ఐర‌న్ à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గిస్తుంది&period; à°°‌క్తం బాగా à°¤‌యార‌య్యేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండింటిలోనూ కాల్షియం కూడా à°¸‌మృద్ధిగానే ఉంటుంది&period; ఇది ఎముక‌à°²‌ను&comma; దంతాల‌ను దృఢంగా మారుస్తుంది&period; కొబ్బ‌à°°à°¿&comma; బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; సీజ‌à°¨‌ల్‌గా à°µ‌చ్చే వ్యాధుల నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; ఈ రెండింటినీ తిన‌డం à°µ‌ల్ల జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లైన గ్యాస్‌&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అసిడిటీ అన్ని à°¤‌గ్గిపోతాయి&period; తిన్న ఆహారం కూడా à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌à°°à°¿&comma; బెల్లం రెండింటినీ క‌లిపి గ‌ర్భిణీలు తిన‌డం à°µ‌ల్ల పిల్ల‌ల్లో ఎదుగుద‌à°² రాకుండా ఉంటుంది&period; పిల్ల‌ల్లో పుట్టుక‌తో లోపాలు రావు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఎలాంటి వ్యాధిని అయినా à°¸‌రే à°¤‌ట్టుకుంటారు&period; అలాగే à°¤‌à°²‌నొప్పితో బాధ‌à°ª‌డుతున్న‌వారికి ఈ మిశ్ర‌మం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ రెండింటినీ క‌లిపి తింటే ఎలాంటి à°¤‌à°²‌నొప్పి అయినా à°¸‌రే వెంట‌నే à°¤‌గ్గిపోతుంది&period; ఇలా కొబ్బ‌à°°à°¿&comma; బెల్లం మిశ్ర‌మం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఈ రెండింటినీ క‌లిపి రోజూ తిన‌డం వల్ల అనేక లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts