హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు హార్ట్ ఎటాక్ రావొద్దంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది&period; ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు&period; ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా హృదయ సంబంధిత సమస్యలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా&period;&period;&quest; అయితే మహిళలు కచ్చితంగా వీటిని తప్పక పాటించండి వీటిని అనుసరిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటే వయసు పెరిగినా కూడా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తవు&period; మరి ఇక మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…&quest; ఎలాంటి నియమాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం&period; చాలా మంది ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ కోసం సమయాన్ని వెచ్చించడ‌మే లేదు&period; కానీ నిజానికి ఫిజికల్ యాక్టివిటీ కోసం సమయాన్ని వెచ్చిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; అలానే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; కండరాలకి బ్లడ్ ఫ్లో కూడా బాగా అందుతుంది కనుక ఫిజికల్ యాక్టివిటీ కోసం సమయాన్ని ఇవ్వండి&period; ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అయితే కూడా కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు హృదయపూర్వక సమస్యలేమీ లేకుండా హాయిగా ఉండొచ్చు&period; కూరగాయలు పండ్లు వంటివి తీసుకుంటూ ఉండండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88340 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;heart-attack-in-women&period;jpg" alt&equals;"heart attack in women they must follow these health tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బరువుని కూడా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నారు&period; ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి&period; టైప్ టు డయాబెటిస్ శ్వాస సంబంధిత సమస్యలు క్యాన్సర్లతో చాలా మంది ఈ రోజుల్లో బాధపడుతున్నారు&period; అయితే సరైన బరువు ఉండటం చాలా అవసరం&period; స్మోకింగ్ కి కూడా దూరంగా ఉండడం చాలా అవసరం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్మోకింగ్ వలన కూడా రకరకాల సమస్యలు కలుగుతాయి&period; ఊపిరితిత్తుల ఆరోగ్యం మొదలు వివిధ సమస్యలు కలుగుతాయి&period; స్మోకింగ్ వలన పిల్లలు పుట్టకపోవడం&comma; మిస్ క్యారేజ్&comma; ప్రీమెచూర్ బర్త్స్ వంటివి కలుగుతున్నాయి&period; స్మోకింగ్ అలవాటుకి దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు&period; హృదయ సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు కలగవు&period; రెగ్యులర్ గా ఆరోగ్యాన్ని టెస్ట్ చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం&period; రెగ్యులర్ చెక్ అప్ చేయించుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది ఇబ్బందుల నుండి బయటపడొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts