హెల్త్ టిప్స్

బొడ్డును శుభ్రం చేసుకోవ‌డం మ‌రుస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! లేదంటే దాంతో అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వ్యాయామం&comma; à°¤‌గిన à°¸‌à°®‌యానికి భోజ‌నం చేయ‌డం&comma; పౌష్టికాహారం తీసుకోవ‌డం à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంత అవ‌à°¸‌à°°‌మో&comma; దాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా అవ‌à°¸‌à°°‌మే&period; లేదంటే ఎన్నో à°°‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి&period; à°¶‌రీరం మొత్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period; అయితే నిత్యం స్నానం చేస్తూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నా అధిక శాతం మంది à°®‌రిచిపోయే భాగం ఒకటుంది&period; అదే బొడ్డు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవునండీ&comma; అదే బొడ్డు&period; à°®‌à°¨ à°¶‌రీరం మధ్య భాగంలో ఉండే నాభి&period; అవును&comma; చాలా మంది స్నాన‌మైతే చేస్తారు కానీ బొడ్డును à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోరు&period; దీంతో ఆ ప్రాంతంలో బాక్టీరియా పేరుకుపోయి వివిధ à°°‌కాల వ్యాధులు à°µ‌స్తుంటాయి&period; సైంటిస్టులు చెబుతున్న‌దేంటంటే బొడ్డులో దాదాపు 67 à°°‌కాల బాక్టీరియాలు నివాసం ఉంటాయ‌ట&period; ఈ క్ర‌మంలో బొడ్డును à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోతే వ్యాధుల బారిన à°ª‌à°¡‌క à°¤‌ప్ప‌à°¦‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80184 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;navel&period;jpg" alt&equals;"here it is why we must clean our navel " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నీసం వారానికి ఒక సారైనా బొడ్డును శుభ్రంగా క్లీన్ చేసుకుంటే à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్యాల‌ను నివారించ‌à°µ‌చ్చు&period; బొడ్డు లోప‌లి భాగం పైకి ఉన్న‌వారు సాధార‌à°£ à°¸‌బ్బుతో క్లీన్ చేసుకున్నా చాలు&period; కానీ బొడ్డు బాగా లోతుగా ఉన్న‌వారు à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే బొడ్డును శుభ్రంగా ఉంచుకోవ‌చ్చు&period; à°¸‌బ్బు నీళ్ల‌ను బొడ్డులో పోస్తూ కాటన్ బాల్స్ వంటివి పెట్టి తిప్ప‌డం ద్వారా&comma; క్లీనింగ్ ఆల్క‌హాల్ ద్వారా బొడ్డును శుభ్రం చేసుకోవ‌చ్చు&period; దీంతో బొడ్డు శుభ్రంగా ఉండి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts