పోష‌ణ‌

వేస‌వి కాలంలో పుచ్చ‌కాయను త‌ప్ప‌నిస‌రిగా తినాలి… ఎందుకో తెలిస్తే ఇప్పుడే తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌వి సీజ‌న్‌లో à°®‌à°¨‌కు à°²‌భించే పండ్ల‌లో పుచ్చ‌కాయ కూడా ఒక‌టి&period; దీంట్లో విటమిన్ ఎ&comma; బి1&comma; బి6&comma; సి&comma; పొటాషియం&comma; మెగ్నిషియం&comma; మాంగనీస్&comma; బయోటిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి&period; అయితే వేసవి కాలంలో మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే ఈ సీజన్‌లో పుచ్చకాయను కచ్చితంగా తినాల్సిందే&period; దీన్ని అలాగే తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా అనేక లాభాలు పొందవచ్చు&period; పుచ్చకాయ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్య డీహైడ్రేష‌న్‌&period; ఎంత నీటిని తాగుతున్నా వేసవి తాపానికి ఆ నీరు ఇట్టే ఇంకిపోతుంది&period; దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది&period; ఫలితంగా వడదెబ్బ కూడా తగులుతుంది&period; అయితే అలా కాకుండా ఉండాలంటే పుచ్చకాయను తినాలి&period; దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలోని వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా బయటికి పంపే ఔషధ గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి&period; పుచ్చకాయను తరచూ తింటుంటే బాడీ మొత్తం క్లీన్ అవుతుంది&period; శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది&period; దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి&period; వేసవి కాలంలో ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా అవుతుంది&period; దీనికి తోడు చర్మంపై దద్దుర్లు&comma; మంట కూడా వస్తాయి&period; అలాంటప్పుడు పుచ్చకాయ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది&period; ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యలను నివారిస్తాయి&period; ఎండాకాలంలో చాలా మంది జీర్ణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటారు&period; గ్యాస్&comma; అసిడిటీ&comma; అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను తినాలి&period; దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80180 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;watermelon&period;jpg" alt&equals;"we should definitely take watermelon in summer know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయను అలాగే తింటున్నా&comma; లేదంటే దాని జ్యూస్‌ను తాగుతున్నా వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి&period; జుట్టు దృఢంగా పెరగడమే కాదు&comma; ప్రకాశవంతంగా మారుతుంది కూడా&period; విటమిన్ సి&comma; కెరోటిన్ వంటివి ఉండడం వల్ల జుట్టు సమస్యలు రావు&period; పుచ్చకాయల్లో ఉండే ఔషధ గుణాలు బీపీని కంట్రోల్ చేస్తాయి&period; రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి&period; గుండె సమస్యలు ఉన్న వారికి మంచి ఆహారం&period; పుచ్చకాయను తరచూ తింటుంటే రక్త సరఫరా మెరుగు పడడమే కాదు&comma; రక్తం కూడా పెరుగుతుంది&period; విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల పుచ్చకాయను తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది&period; కళ్లకు చాలా మంచిది&period; వేసవిలో కళ్లకు కలిగే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి&period; నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మనస్సుకు రిలాక్సేషన్ ఇచ్చే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి&period; అందువల్ల పుచ్చకాయను తింటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది&period; టెన్షన్&comma; ఆందోళన&comma; ఒత్తిడి వంటివి తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts