హెల్త్ టిప్స్

కంటి చూపు పెర‌గాలా.. వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ళ్లు à°®‌à°¨‌కు ప్ర‌పంచాన్ని చూపిస్తాయి&period; కళ్లు లేక‌పోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అది అనుభ‌వించే వారికి à°¤‌ప్ప ఇత‌రుల‌కు ఆ à°¸‌à°®‌స్య గురించి తెలియ‌దు&period; అందుక‌ని ప్ర‌తి ఒక్క‌రు à°¤‌à°® కంటి ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిందే&period; కంటి సంర‌క్ష‌à°£‌కు à°¤‌గిన జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి&period; అయితే ప్ర‌స్తుత à°¤‌రుణంలో అనేక మంది కంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; కంప్యూట‌ర్‌&comma; స్మార్ట్‌ఫోన్ తెర‌à°²‌ను గంట‌à°² à°¤‌à°°‌బడి రెప్ప వేయ‌కుండా వీక్షిస్తుండ‌డం&comma; రాత్రి పూట అధిక à°¸‌à°®‌యం పాటు మేల్కొన‌డం&comma; పౌష్టికాహార లోపం à°µ‌ల్ల నేత్ర à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకుంటున్నారు&period; దీనికి తోడు చాలా మందిలో కంటి చూపు à°¸‌à°®‌స్య‌గా మారుతోంది&period; అయితే కింద సూచించిన విధంగా à°ª‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో కంటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°¡‌మే కాదు&comma; కంటి చూపు కూడా మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; క్యారెట్లు&period;&period; క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది&period; నిత్యం క్యారెట్ల‌ను తింటుంటే విట‌మిన్ ఎ బాగా à°²‌భిస్తుంది కాబ‌ట్టి కంటి à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; నేత్ర దృష్టి కూడా బాగా పెరుగుతుంది&period; అలాగే విట‌మిన్ బి&comma; కె&comma; సిలతోపాటు ఫైబర్‌&comma; మెగ్నిషియంలు కూడా ఉంటాయి క‌నుక à°®‌à°¨ à°¶‌రీరానికి చక్క‌ని పోష‌à°£ à°²‌భిస్తుంది&period; 2&period; యాప్రికాట్స్&period;&period; à°®‌à°¨‌కు మార్కెట్‌లో ఇవి ఎక్కువ‌గా డ్రై ఫ్రూట్స్ రూపంలో à°²‌భిస్తాయి&period; వీటిల్లోనూ విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨ క‌ళ్ల‌కు చ‌క్క‌ని సంర‌క్ష‌à°£ à°²‌భిస్తుంది&period; కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; 3&period; పాల‌కూర‌&period;&period; పాల‌కూర‌లోనూ విట‌మిన్ ఎ పుష్క‌లంగా ఉంటుంది&period; ఇది నేత్రాల ఆరోగ్యాన్ని à°ª‌దిలంగా ఉంచుతుంది&period; నిత్యం పాల‌కూర‌ను తింటే క‌ళ్ల‌ను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71471 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;eyes&period;jpg" alt&equals;"take these foods if you want to increase your eye sight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; బొప్పాయి&period;&period; బొప్పాయి పండ్ల‌లో విట‌మిన్ ఎ à°®‌à°¨‌కు కావ‌ల్సినంత à°²‌భిస్తుంది&period; ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కంటి చూపును పెంచుతుంది&period; à°¤‌à°°‌చూ బొప్పాయి పండ్ల‌ను తింటే కంటి à°¸‌à°®‌స్యలు రాకుండా చూసుకోవ‌చ్చు&period; 5&period; ఎరుపు క్యాప్సికం&period;&period; ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తింటున్నా కంటి à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; వీటిల్లో ఉండే విట‌మిన్ ఎ&comma; లైకోపీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగు à°ª‌రిచి కంటి చూపును పెంచుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts