హైపో థైరాయిడ్ స‌మ‌స్య ఉందా ? ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ‌వ్యాప్తంగా థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌తో అనేక మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; ఇందులో రెండు à°°‌కాల థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లు ఉన్నాయి&period; ఒక‌టి హైపో&comma; రెండోది హైప‌ర్ థైరాయిడిజం&period; ఏది à°µ‌చ్చినా ఇబ్బందులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో హైపో థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా à°ª‌నిచేసేందుకు అవ‌కాశం ఉంటుంది&period; హైపో థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు నిత్యం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1345 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;hypothyroidism-foods-list-1024x690&period;jpg" alt&equals;"hypothyroidism foods list " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; చేప‌లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌ల్లో ఉండే ఒమెగా 3&comma; ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు హైపో థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి మేలు చేస్తాయి&period; ఇవి వాపుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; థైరాయిడ్‌&comma; నాడీ మండ‌à°² వ్య‌à°µ‌స్థ‌లను à°¸‌రిగ్గా à°ª‌నిచేసేలా చేస్తాయి&period; దీంతో థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; ప్రొ à°¬‌యోటిక్ ఆహారాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; పాల సంబంధ ఉత్ప‌త్తులను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; దీంతో థైరాయిడ్ గ్రంథులు à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఫైబ‌ర్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తాజా పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; à°¶‌రీరానికి 30 నుంచి 40 గ్రాముల à°µ‌à°°‌కు ఫైబ‌ర్ అందేలా చూసుకుంటే హైపో థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; కొబ్బ‌రినూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారిలో à°¸‌à°¹‌జంగానే మెట‌బాలిజం క్ర‌à°®‌à°¬‌ద్ద‌గా ఉండ‌దు&period; దీంతో ఒకేసారి à°¬‌రువు పెర‌గ‌à°¡‌మో లేదా à°¸‌డెన్ గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మో జ‌రుగుతుంది&period; అయితే కొబ్బ‌రినూనెను నిత్యం తీసుకుంటే అందులో ఉండే మీడియం-చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు మెట‌బాలిజంను మెరుగు à°ª‌రుస్తాయి&period; దీంతో అల‌à°¸‌ట à°¤‌గ్గుతుంది&period; అలాగే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తుంది&period; వాపులు à°¤‌గ్గుతాయి&period; à°«‌లితంగా హైపో థైరాయిడ్ à°¸‌‌à°®‌స్య‌కు à°ª‌రిష్కారం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; మొల‌కెత్తిన విత్త‌నాలు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొల‌కెత్తిన అవిసె గింజ‌లు&comma; చియా సీడ్స్‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు à°²‌భిస్తాయి&period; ఇవి హార్మోన్ల‌ను à°¸‌à°®‌తుల్యం చేసేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; దీంతో థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; యాంటీ ఆక్సిడెంట్లు<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండే పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను తింటే వాపులు à°¤‌గ్గుతాయి&period; థైరాయిడ్ à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; సూప్<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్&comma; à°®‌ట‌న్ సూప్‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన ప్రొలైన్‌&comma; గ్లైసీన్ అనే అమైనో ఆమ్లాలు అందుతాయి&period; ఇవి జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period; అలాగే హైపో థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts