రోజుకు 3 ఖ‌ర్జూరాలు తింటే చాలు.. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఖ‌ర్జూరాలు అంటే చాలా మంది ఇష్ట‌మే ఉంటుంది&period; చిన్నారుల నుంచి పెద్ద‌à°² à°µ‌à°°‌కు వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు&period; అయితే ఖ‌ర్జూరాల‌ను రోజుకు 3 చొప్పున తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; సైంటిస్టులు వీటిని ప్ర‌యోగాత్మ‌కంగా à°ª‌రీక్షించి నిర్దారించారు కూడా&period; క‌నుక నిత్యం 3 ఖ‌ర్జూరాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకుంటే వాటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone wp-image-1359 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;health-benefits-of-dates-in-telugu-1024x690&period;jpg" alt&equals;"health benefits of dates in telugu " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నార్త్ à°¡‌కోటా స్టేట్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జూలీ గార్డెన్ రాబిన్‌à°¸‌న్ చేసిన పరిశోధ‌à°¨‌à°² ప్ర‌కారం నిత్యం ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి&period; వాటిల్లో ఉండే బోరాన్ అనే à°¸‌మ్మేళ‌నంతోపాటు ఫాస్ఫ‌à°°‌స్‌&comma; పొటాషియం&comma; కాల్షియం&comma; మెగ్నిషియంలు ఎముక‌లను దృఢంగా మారుస్తాయి&period; దీనివ‌ల్ల ఎముక‌లు గుల్ల‌గా మారిపోయే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; బ్రిటిష్ జ‌ర్న‌ల్ ఆఫ్ న్యూట్రిష‌న్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌à°¯‌నం ప్ర‌కారం&period;&period; నిత్యం ఖ‌ర్జూరాల‌ను తినడం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండ‌వు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఖ‌ర్జూరాల‌లో విట‌మిన్ బి6 ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలో సెరొటోనిన్‌&comma; నోర్‌పైన్‌ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది&period; దీంతో డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి&comma; ఇత‌à°° మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు తగ్గుతాయి&period; నిత్యం ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; తీవ్రంగా అల‌సిపోయిన వారు&comma; వ్యాయామం చేసిన వారు ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల వెంట‌నే à°¶‌క్తిని పుంజుకుంటారు&period; తిరిగి ఉత్సాహంగా మారుతారు&period; యాక్టివ్‌గా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఖ‌ర్జూరాల‌ను నిత్యం తిన‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అలాగే హైబీపీ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం ఖ‌ర్జూరాల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది&period; దీంతో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌లో క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి&period; ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది&period; ఈ వివ‌రాల‌ను à°¡à°¿‌పార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిష‌à°¨‌ల్ సైన్సెస్ కు చెందిన సైంటిస్టులు వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఖ‌ర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీరంలోని వ్య‌ర్థాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; à°¶‌రీర మెట‌బాలిజం à°¸‌రిగ్గా ఉంటుంది&period; ఇలా ఖ‌ర్జూరాల‌ను నిత్యం తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Admin

Recent Posts