హెల్త్ టిప్స్

పుట్టినరోజున ఆ పని చేస్తే.. బంధుమిత్రులందరికీ అనారోగ్యమే!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్థాయినిబట్టి పుట్టినరోజును వేడుకలా జరుపుకోవడం సాధారణం అయిపోయింది&period; పొద్దున లేచింది మొదలు రోజంతా బంధువులు&comma; స్నేహితులు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అంటే ఫోన్లలోనో&comma; సోషల్‌ మీడియాలోనో శుభాకాంక్షలతో ముంచెత్తుతారు&period; వాళ్లందరికి మనం కృతజ్ఞతలు తెలుపుతాం&period; ఇగ సాయంత్రానికి పార్టీ టైమ్‌ మొదలవుతుంది&period; ఈ పార్టీని ఎవరెవరు ఏ స్థాయిలో&comma; ఏ రకంగా జరుపుకున్నా&period;&period; అన్ని పార్టీల్లోనూ కేక్‌ కట్‌ చేయడం అనేది మాత్రం కామన్‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టినరోజునాడు బంధువులు&comma; స్నేహితుల మధ్య కేక్‌ కట్‌చేసి సంబురం జరుపుకోవడం వరకు ఎలాంటి సమస్య లేదు&period; అయితే కేకుల మీద కొవ్వుత్తులను వెలిగించి వాటిని నోటితో ఊదుతాం చూడూ&period;&period; అక్కడ వస్తుంది సమస్యంతా&period; ఇలా కేకుల మీద కొవ్వొత్తులు వెలిగించి నోటితో ఊదడం అంత శ్రేయస్కరం కాదట&period; నోటితో ఊదడంవల్ల ఆ నోటిలోని లాలాజలం ఎంతోకొంత తుంపరగా కేక్‌పైన పడుతుందట&period; సాధారణంగా లాలాజలంలో బ్యాక్టీరియా ఉంటుంది&period; అది అంత ప్రమాదకరం కానప్పటికీ&period;&period; ఆ లాలాజల తుంపర్లు కేక్‌పై ఉన్న చల్లని క్రీమ్‌ లేయర్‌పై పడగానే అందులోని బ్యాక్టీరియా 15 వేల శాతానికిపైగా పెరిగి కేక్‌ మొత్తం విస్తరిస్తుందట&period; ఇది మాత్రం ప్రమాదకరమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70121 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;birth-day&period;jpg" alt&equals;"if you are celebrating birth day like this then it will be unhealthy for everyone " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కేక్‌పైన క్యాండిల్ ఊదిన వ్యక్తి ఆరోగ్యంతుడైతే ఈ బ్యాక్టీరియా అంతగా హాని చేయదట&period; మనలోని వ్యాధినిరోధక వ్యవస్థకు దాన్ని ఎదిరించే శక్తి ఉంటుందట&period; కానీ ఆ వ్యక్తికి గనుక జలుబు&comma; దగ్గు&comma; ఫ్లూ జ్వరం లాంటి ఇన్ఫెక్షన్లు ఉంటే మాత్రం అవి కచ్చితంగా కేక్‌ తిన్న అందరికీ అంటుకుంటాయట&period; అందుకే మనం కేకులు కట్‌చేసినా&period;&period; వాటిపైన క్యాండిళ్లు పెట్టి ఊదే సంప్రదాయాన్ని వదిలిపెడితే సరిపోతుంది&period; లేదంటే మాత్రం &OpenCurlyQuote;కూలీ ఇచ్చి నెత్తిమీద కొట్టించుకున్నట్టే’ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదేమీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు&period;&period; చాలా రోజుల క్రితమే దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు&period; ఎంతోమందిపై పరిశోధనలు జరిపి కేక్‌పై క్యాండిల్‌ను ఊదినప్పటితో పోల్చితే 15 నిమిషాల తర్వాత బ్యాక్టీరియా దాదాపు 15 వేల శాతం పెరుగుతున్నట్లు గుర్తించారు&period; అందుకే పుట్టినరోజు వేడుకల్లో కేక్‌పై క్యాండిల్స్‌ పెట్టి ఊదే పద్ధతికి చెక్ పెట్టడమే ఉత్తమం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts