హెల్త్ టిప్స్

మున‌క్కాయ‌లే కాదు.. ఆకులు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునక్కాయలో ఉంది&period; కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి&period; ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి&period; విటమిన్ ఎ&comma; సి&comma; క్యాల్షియం&comma; పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి&period; ఆకుల‌ను కూడా వంటల్లో వినియోగిస్తారు&period; పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి&comma; పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు&period; అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది&period; సి విటమిన్ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు&comma; తగ్గవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంద గ్రాముల ఆకుల్లో కాల్షియం &&num;8211&semi; 440 మిల్లీ గ్రాములు&comma; ఐరన్- 0&period;85 మి&period;గ్రా&comma; బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి&period; అంతేగాకుండా&period;&period; మునక్కాయ ఎముకల్ని బలంగా ఉంచుతుంది&period; ఇందులో ఐరన్&comma; క్యాల్షియం ఎముకల్ని బలపరుస్తుంది&period; పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి&period; ఇంకా చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచుతుంది&period; తద్వారా డయాబెటిస్ను నియంత్రించుకోవచ్చు&period; వీటిలోని విటమిన్ &OpenCurlyDoubleQuote;సి” ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70124 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;moringa-leaves-1&period;jpg" alt&equals;"many wonderful health benefits of moringa leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున‌గాకుల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; పొట్ట శుభ్రంగా మారుతుంది&period; జీర్ణాశ‌యం&comma; పేగుల్లో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; మున‌గాకుల‌ను తింటే షుగ‌ర్‌&comma; కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ సైతం à°¤‌గ్గుతాయి&period; ఇలా మున‌గాకులు అనేక à°°‌కాలుగా à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts