చిట్కాలు

ఈ టిప్స్ కేవ‌లం అమ్మాయిల‌కే కాదు.. అబ్బాయిల అందానికి కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అందం అనగానే అమ్మాయిలే గుర్తుకువస్తారు&period; ఏం అబ్బాయిలు అందంగా ఉండకూడదా&quest; అందం మహిళలకే సొంతమా&quest; ఏ పత్రికలు&comma; వీడియోలు చూసినా అమ్మాయిలు మాత్రమే అందం విషయంలో చిట్కాలు ఉంటాయి&period; అబ్బాయిల గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే&period; మరేం బెంగపడవద్దు&period; అబ్బాయిలు అందం విషయంలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో ఈ కింది చిట్కాలు చదవండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ మరియు తేనె &colon; నిమ్మరసంలో దుమ్ము ధూలిని వదిలించి శుద్ది చేసే గుణం కలిగుంటుంది&period; ఇంట్లో ఫేస్‌వాస్‌కు బదులుగా నిమ్మరసం ఉపయోగించడం మంచిది&period; తేనె&comma; నిమ్మరసాన్ని బాగా కలుపాలి&period; తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకుంటే ముఖం అందంగా మారుతుంది&period; తేనె మరియు కాఫీ &colon; తేనె&comma; కాఫీపొడి&comma; కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ తీసుకొని బాగా కలుపాలి&period; ఈ పదార్థాలను బాగా కలుపాలి&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి&period; 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే చర్మంపై చనిపోయిన చర్మకణాలను తొలిగిస్తుంది&period; దీంతో చర్మం తాజాగా&comma; మృదువుగా కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70085 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mens-beauty&period;jpg" alt&equals;"men follow these beauty tips for skin glow " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం&comma; గంధం మరియు వేప &colon; వేపాకు తీసుకువచ్చి పేస్ట్‌ చేయాలి&period; అందులో గంధపు పొడి&comma; బాదం పొడి&comma; పసుపు పొడి వేసి బాగా కలుపాలి&period; ఈ పేస్ట్‌ను ముఖానికి ఐప్లె చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి&period; దీంతో ముఖం ప్రకాశవంతంగా తాజాగా కనిపిస్తుంది&period; ఆరెంజ్‌ జ్యూస్‌ మరియు పసుపు పేస్ట్‌ &colon; ఆరెంజ్‌లో పుష్కలమైన విటమిన్లు అందుబాటులో ఉంటాయి&period; ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది&period; నారింజ రసంలో చిటికెడు పసుపు కలుపాలి&period; ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకుంటే సరిపోతుంది&period; ఈ పద్ధతి క్రమం తప్పకుండా పాటించాలి&period; బొప్పాయి మాస్క్‌ &colon; బొప్పాయి శరీరానికి వేడి చేసే పదార్థం&period; అయినప్పటి ప్రొటీన్లు కలిగి ఉంటుంది&period; ఆకుపచ్చ బొప్పాయి చర్మానికి మేలు చేస్తుంది&period; చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేయడానికి సహాయపడే ఎంజైమ్‌ అయిన పాపైన్‌ ఎక్కువ ఉంటుంది&period; బొప్పాయి పేస్ట్‌తో ముఖం మృదువుగా తయారవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఆలుగడ్డలు&comma; టమాటాలు&comma; ఓట్స్‌ అన్నింటితో విడివిడా ఫేస్‌మాస్క్‌ వేసుకుంటే మంచి ఫలితాలుంటాయి&period; దేన్నైనా ఒకదాన్ని ఫాలో అయితే మంచిది&period; ముఖం సబ్బుతో కడుక్కునేదానికంటే ఫేస్‌స్క్రబ్‌లు వాడడం మంచిది&period; దీనివల్ల చర్మంలో డెడ్‌స్కిన్‌ తొలిగిపోతాయి&period; పురుషులు వాడేందుకు లెక్కలేనన్ని స్క్రబ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి&period; సాలిసిలిక్‌ ఆమ్లం&comma; ఫ్రూట్‌ ఎంజైమ్‌లు&comma; సిట్రిక్‌ యాసిడ్‌ మరియు ైగ్లెకోలిక్‌ ఆమ్లం కలిగిన స్క్రబ్‌లను ఎంచుకుంటే మంచిది&period; ఎన్ని మాస్క్‌లు&comma; స్క్రబ్‌లు వాడినా ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఏవీ పనికిరావు&period; కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి&period; ఎల్లప్పుడూ నవ్వుతూ పక్కవారిని నవ్విస్తూ ఉండండి&period; టెన్షన్‌ నుంచి బయటపడడంతో ముఖం కాంతివంతంగా మారతుంది&period; చర్మం వీలైనంత వరకు తేమగా ఉండేలా చూసుకోండి&period; అంటే డీహైడ్రేట్‌కు గురికాకుండా చూసుకోవాలి&period; లేదంటే చర్మం పొడిబారిపోతుంది&period; చర్మాన్ని మాయిశ్చరైజర్‌తో మసాజ్‌ చేసుకోవాలి&period; ఐస్‌క్యూబ్స్‌ తీసుకొని చర్మంపై రుద్దడం వల్ల చర్మం మెరుస్తుంది&period; ఇలా కాకపోయిన టవల్‌పై ఐస్‌క్యూబ్స్‌ ఉంచి నిద్రకు 15 నిమిషాల ముందు చర్మంపై రుద్దుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts