హెల్త్ టిప్స్

కాస్త ఒంటికి పనిచెప్పండి.. లేదంటే నొప్పులే నొప్పులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వ్యాయామానికి అస్సలు చోటే లేకుండా పోయింది&period; కూర్చున్నచోటు నుంచి లేవకుండా అదేపనిగా 12 గంటలకు పైగా పనిచేయడం మామూలైపోయింది&period; ఇలా ఎక్కువసేపు సీట్లో కూర్చుని అటూఇటూ కదలకుండా పనిచేయడం వల్ల స్థూలకాయంతోపాటు మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి&period; ప్రధానంగా మోకాళ్ల జాయింట్ మధ్యలో ఉన్న మృధులాస్తి&comma; సైనోవియల్ ఫ్లూయిడ్‌లో వచ్చే మార్పుల వల్ల మోకాలి ఎముకల అరుగుదల చోటుచేసుకోవడంతో నొప్పులు మొదలవుతాయి&period; అధికబరువు కూడా దీనికి తోడవడంతో మోకాళ్ల నొప్పులు తీవ్రరూపం దాల్చుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్లు బాగా నొప్పెడతాయి&period; అదేవిధంగా కూర్చొని పైకి లేచేటపుడు మోకాళ్లు పట్టుకుపోతాయి&period; ఉదయంపూట లేవగానే నడిచేందుకు మోకాళ్లు సహకరించకుండా ఉంటాయి&period; నడుస్తున్నప్పుడు మోకాళ్ల వద్ద చిన్నచిన్న శబ్దాలు వస్తున్నట్లు తెలుస్తుంది&period; ఇటువంటి లక్షణాలుంటే ఇక అశ్రద్ధ కూడదు&period; ముఖ్యంగా కుర్చీని అంటిపెట్టుకుని పనిచేసేవారు కనీసం గంటకోసారైనా ఓ పది నిమిషాలు అలా అటూఇటూ నడవడం చేయాలి&period; ఇక స్థూలకాయం కలిగి ఉన్నవారు తమ బరువును తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి&period; ఇక ఆహారపదార్థాల విషయానికి వస్తే&&num;8230&semi; ఉప్పు&comma; వంటలలో నూనె మోతాదులను తగ్గించుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73846 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;knee-pain&period;jpg" alt&equals;"if you are getting these pains regularly then follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాంసాహారం&comma; మద్యం&comma; పొగతాగడం వంటి అలవాట్లున్నవారు వెంటనే వాటికి దూరంగా ఉండాలి&period; క్యాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి పాలు&comma; గుడ్లు&comma; పెరుగు వంటివి తీసుకోవాలి&period; మంచినీళ్లు సరిపడినన్ని తాగుతుండాలి&period; కొంతమంది పనిలోపడితే గొంతు పిడచకట్టుకపోతున్నా తలతిప్పరు&period; ఆ అలవాటును మానుకుని ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలి&period; ఆరోగ్యంగా లేకపోతే పనిని కూడా సమర్థవంతంగా చేయలేరు&period; నాణ్యత తగ్గుతుంది&period; ఇక అన్ని జబ్బులకు మంచి మందు వ్యాయామం&period; వ్యాయామం&comma; నడక వల్ల అధిక బరువు సమస్య దరిచేరదు&period; తద్వారా మోకాళ్ల నొప్పులు రాకుండా జాగ్రత్త పడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts