lifestyle

అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">మర్యాదగా వ్యవహరించాలి&colon; మహిళల పట్ల ముఖ్యంగా యంగ్ గర్ల్స్ తో మనం చాలా మర్యాదకరంగా మాట్లాడాలి&period; అసభ్య పదజాలంతో వారిపట్ల వ్యవహరించినట్లయితే వారి కోపానికి బలి అవ్వక తప్పదు&period; మెచ్చుకోవడం&colon; మెచ్చుకుంటే ప్రతి ఒక్కరు పొంగిపోతారు&period; అదే ఫార్ములా ఈ అమ్మాయిల విషయంలోనూ పనిచేస్తుంది&period; అమ్మాయిలు ఎలాంటి పని చేసినా వాళ్ళను కించపరచకుండా మెచ్చుకుంటే వారు కరిగిపోతారు&period; అలా మెచ్చుకున్న వారిని అమ్మాయిలు ఇష్టపడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇతరులతో అస్సలు పోల్చకూడదు&colon; అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు&period; అలా పోల్చితే ఆ ఇంట్లో ఇక భూకంపమే వస్తుంది&period; అమ్మాయిలకు సాధారణంగా అసూయ ఎక్కువ&period; ప్రతి విషయంలోనూ ఇతరులతో పోలిస్తే వారు తట్టుకోలేరు&period; కాబట్టి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73843 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;boy-and-girl&period;jpg" alt&equals;"what girls love in boys " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇష్టమైనవి ఇవ్వడం&colon; అమ్మాయిలు ఎక్కువగా బయటి వస్తువులను&comma; బయటి ఫుడ్ ఇష్టపడతారు&period; కాబట్టి మనం వాళ్లకు ఇష్టమైనవి ఇస్తే వారు పొంగిపోతారు&period; మనకు నచ్చినవి కాకుండా వారికి నచ్చినవే ఇస్తే బాగుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భరోసా కల్పించడం&colon; అమ్మాయిలకు ప్రతి విషయంలోనూ భరోసా కల్పించేలా మనం వ్యవహరించాలి&period; అమ్మాయిలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్లను క్రిటిసైజ్ చేయకుండా ముందుండి నడిపించాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts