హెల్త్ టిప్స్

ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాల‌ని అనుకుంటున్నారా..? అయితే త‌ర‌చూ రెడ్ వైన్ తాగండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు వైన్ తాగడమా&quest; ఇంకేమన్నా ఉందా&quest; వైన్ తాగితే లివర్ చెడిపోతుంది&period;&period; అది చెడిపోతుంది&period;&period; అని డాక్టర్లు భయపెట్టిస్తుంటారు&period;&period; మీరేంది రోజూ రాత్రి వైన్ తాగండి&period;&period; ఎప్పుడూ యవ్వనంగా ఉండండి అని మాట్లాడుతున్నారు&period;&period; అని అంటారా&quest; కాస్త మేం చెప్పేది పూర్తిగా వినండి&period;&period; ఇదేదో మేం చెబుతున్నది కాదు&period;&period; వైన్ చాలా రోగాల బారి నుంచి కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది&period; అయితే&period;&period; ఏది పడితే ఆ వైన్ తాగడం కాదు&period;&period; బ్లాక్ బెర్రీ&comma; ఓట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట&period; దాంట్లో కార్బనెట్ ఎక్కువగా ఉంటుందట&period; అది మంచిదట&period; దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు&period; రెడ్ వైన్&comma; వైట్ వైన్ కూడా మంచిదేనట&period; కాకపోతే రోజూ రాత్రి మోతాదులో తీసుకోవాలట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి వైన్స్ తాగడం ఇప్పుడే ప్రారంభమైందేమీ కాదు&period; క్రీస్తు పూర్వం 6000 సంవత్సరం సమయంలో వైన్ ను ఎక్కువగా తాగేవారట&period; వైన్ లేనిదే వాళ్లకు ముద్ద దిగేది కాదట&period; ఈజిప్షియన్లు వైన్ ను ఔషధంగా కూడా ఉపయోగించేవారట&period; ఇక&period;&period; రెడ్ వైన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట&period; అయితే&period;&period; రెడ్ వైన్ లో ఆమ్లజనకాలు ఉంటాయట&period; అవి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడనీయవట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72251 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;red-wine-1&period;jpg" alt&equals;"take red wine regularly if you want to be young forever " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మోతాదుగా వైన్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైన్ మోతాదుగా రోజూ తీసుకుంటే కలిగే ప్రధానమైన లాభం&period;&period; ఎక్కువ కాలం జీవించడం&period; అది ఆయుష్షును పెంచుతుందట&period; వైన్ కాకుండా&period;&period; బీర్లు&comma; మద్యం తాగేవాళ్లు తొందరగా మరణిస్తారట&period; రెగ్యులర్ గా వైన్ తాగేవాళ్లు 34 శాతం తక్కువగా మరణిస్తారట&period; రెగ్యులర్ వైన్&period;&period; యవ్వనంగా ఉంచుతుందట&period; చర్మం మీద ఉన్న ముడతలను తొలగిస్తుందట&period; నిత్య యవ్వనంగా ఉంచుతుందట&period; వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుందట&period; రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య లక్షణాలను రానివ్వదట&period; ఒకవేళ మీకు వైన్ అందుబాటులో లేకపోతే… ద్రాక్ష&comma; బ్లూబెర్రీస్&comma; క్రాన్ బెర్రీస్ లాంటి వాటిని రోజూ తిన్నా వృద్ధాప్య చాయలు మీ దరిచేరవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైన్ లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి&period; అందుకే&period;&period; చర్మ సంబంధ వ్యాధులు కూడా దరిచేరవు&period; హైబీపీ ఉన్నవాళ్లకూ వైన్ చాలా బెస్ట్ అట&period; మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది&period; టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది&period; వాళ్లు రెడ్ వైన్ తాగితే వాళ్లకు డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటంతో పాటు గుండె జబ్బులు రావట&period; చూశారా&quest; వైన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో&period; ఇంకెందుకు ఆలస్యం&period;&period; ఈరోజు నుంచి వెంటనే రెడ్ వైన్ తాగేయండి&period; లిమిట్ గా అనే విషయం మరిచిపోవద్దు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts