హెల్త్ టిప్స్

రోజుకు 9 గంట‌ల‌కు పైగా నిద్రిస్తున్నారా..? బ‌్రెయిన్ స్ట్రోక్ గ్యారంటీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్ర పోవాలన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే&period; ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా సరే నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే కొంద‌రు మాత్రం నిర్దేశించిన గంట‌à°² à°¸‌à°®‌యం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు&period; ఈ క్ర‌మంలో అలాంటి వారు నిత్యం 9 గంట‌à°²‌కు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ à°µ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చైనాలోని వుహాన్‌లో ఉన్న హువాజ్‌హాంగ్ యూనివ‌ర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ à°ª‌రిశోధ‌కులు 6 ఏళ్ల పాటు 31&comma;750 మందిని అధ్య‌à°¯‌నం చేశారు&period; ఈ క్ర‌మంలో వారికున్న ఆహార‌పు అల‌వాట్లు&comma; వారి జీవ‌à°¨ విధానం&comma; నిద్రించే à°¸‌à°®‌యం&comma; వారికున్న వ్యాధులు à°¤‌దిత‌à°° అనేక అంశాల‌ను సేక‌రించి చివ‌à°°‌కు ఆ సమాచారం మొత్తాన్ని విశ్లేషించారు&period; దీంతో తేలిందేమిటంటే… నిత్యం 9 గంట‌à°² క‌న్నా ఎక్కువ‌గా నిద్రించే వారికి బ్రెయిన్ స్ట్రోక్ à°µ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65719 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sleep-1&period;jpg" alt&equals;"if you are sleeping over 9 hours a day then this is for you " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే నిత్యం à°ª‌గ‌టి పూట 90 నిమిషాల‌ క‌న్నా ఎక్కువ సేపు నిద్రించే వారికి ఆ స్ట్రోక్ à°µ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని à°ª‌రిశోధ‌కులు తేల్చారు&period; క‌నుక నిత్యం à°¤‌గిన‌న్ని గంట‌à°²‌పాటు మాత్ర‌మే నిద్రించాల‌ని వారు సూచిస్తున్నారు&period; ఇక ఈ à°ª‌రిశోధ‌à°¨‌à°²‌కు సంబంధించిన వివ‌రాల‌ను అమెరిక‌న్ అకాడ‌మీ ఆఫ్ న్యూరాల‌జీ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts