హెల్త్ టిప్స్

Noodles : నూడుల్స్ తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Noodles &colon; ప్ర‌స్తుతం à°¨‌డుస్తున్న‌ది ఫాస్ట్ యుగం&period; ఈ వేగ‌వంత‌మైన టెక్నాల‌జీ జ‌à°¨‌రేష‌న్‌లో ప్ర‌తిది చాలా స్పీడ్‌గా అయిపోతుంది&period; ప్ర‌జ‌లు అన్ని à°ª‌నులు వేగంగా కావాల‌ని చూస్తున్నారు&period; అన్నింటా వేగం పెరిగింది&period; టెక్నాల‌జీ కూడా అంతే వేగంగా మారుతోంది&period; అందుక‌నే ఆహారం విష‌యంలోనూ ప్ర‌జ‌లు వేగాన్ని కోరుకుంటున్నారు&period; à°¸‌రిగ్గా 1 గంట‌పాటు కూర్చుని తినేందుకు కూడా à°¸‌à°®‌యం కేటాయించ‌డం లేదు&period; దీంతో ఫాస్ట్‌ఫుడ్‌కు అల‌వాటు à°ª‌డిపోతున్నారు&period; à°«‌లితంగా ఆరోగ్యం దెబ్బ తింటోంది&period; ఇలా ఆరోగ్యం దెబ్బ తినేందుకు కార‌ణం అవుతున్న వాటిల్లో నూడుల్స్ కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూడుల్స్ ను చాలా స్పీడ్‌గా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; వీటిని బ్రేక్‌ఫాస్ట్‌&comma; లంచ్ లేదా డిన్న‌ర్‌లోనూ తిన‌à°µ‌చ్చు&period; అందుక‌నే వాటికి అంత‌టి ప్రాముఖ్య‌à°¤ ఏర్ప‌డింది&period; త్వ‌à°°‌గా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&comma; ఫాస్ట్‌గా తిన‌à°µ‌చ్చు&period; అందుక‌నే చాలా మంది నూడుల్స్‌ను తింటున్నారు&period; ఇక ఈ à°®‌ధ్య కాలంలో రెడీ టు ఈట్ నూడుల్స్ కూడా à°µ‌చ్చాయి&period; అందులో కాస్త వేడి నీళ్లు జోడిస్తే చాలు ఆ నూడుల్స్ రెడీ అయిపోతాయి&period; వాటిని తిన‌à°µ‌చ్చు&period; అయితే ఇలాంటి నూడుల్స్ వల్ల తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64625 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;noodles-1&period;jpg" alt&equals;"if you are taking noodles then beware " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెడీ టు ఈట్ లేదా ఇత‌à°° ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో సోడియం స్థాయిలు పేరుకుపోతాయి&period; దీంతో కిడ్నీల‌పై భారం à°ª‌డుతుంది&period; దీర్ఘ‌కాలంలో ఇది కిడ్నీల ఫెయిల్యూర్‌కు దారి తీయ‌à°µ‌చ్చు&period; అలాగే దీని à°µ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డే చాన్స్ కూడా ఉంటుంది&period; నూడుల్స్‌లో ఆగ్జ‌లేట్స్ క‌లుపుతారు&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరంలో క్యాల్షియంతో క‌లిసి స్టోన్ల‌ను ఏర్ప‌డేలా చేస్తాయి&period; అలాగే నూడుల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు క‌లిపే మోనోసోడియం గ్లూట‌మేట్ &lpar;ఎంఎస్‌జీ&rpar; à°®‌à°¨ ఆరోగ్యానికి తీవ్ర‌మైన హాని క‌లిగిస్తుంది&period; ముఖ్యంగా దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డే చాన్స్ ఉంటుంది&period; అలాగే హైబీపీ పెరిగి గుండె పోటు కూడా రావ‌చ్చు&period; క‌నుక నూడుల్స్‌ను అతిగా తింటున్న‌వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts