Peanuts : రోజూ ప‌ల్లీల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Peanuts &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో à°ª‌ల్లీలు కూడా ఒక‌టి&period; à°ª‌ల్లీలల్లో ఎన్నో à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ తో పాటు ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; అలాగే à°ª‌ల్లీల‌ల్లో ప్రోటీన్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిలో ఉండే మైక్రో న్యూట్రియ‌న్స్ కండ‌రాల‌ను&comma; ఎముక‌à°²‌ను&comma; క‌ణాల‌ను ఆరోగ్యంగా&comma; ధృడంగా ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; 28 గ్రాముల à°ª‌ల్లీల‌ల్లో 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది&period; ఇది ఒక గ్లాస్ పాల‌ల్లో ఉండే ప్రోటీన్ తో సమానం&period; రోజూ à°ª‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°ª‌ల్లీల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌à°²‌గే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; రోజూ à°ª‌ల్లీలను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; à°ª‌ల్లీలు à°¤‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు à°ª‌ల్లీలను తీసుకోవ‌డం à°µ‌ల్ల వీటిలో ఉండే ఫైబ‌ర్&comma; అలాగే మేలు చేసే కొవ్వులు à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అదే విధంగా à°ª‌ల్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించ‌డంలో à°ª‌ల్లీలు à°®‌à°¨‌కు ఎంతో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జ‌బ్బులు రాకుండా కాపాడ‌డంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు à°ª‌ల్లీల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°ª‌ల్లీల‌ల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌à°¨‌ను క‌లిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39609" aria-describedby&equals;"caption-attachment-39609" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39609 size-full" title&equals;"Peanuts &colon; రోజూ à°ª‌ల్లీల‌ను తింటున్నారా&period;&period; అయితే à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;peanuts&period;jpg" alt&equals;"if you are taking Peanuts daily then must know these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39609" class&equals;"wp-caption-text">Peanuts<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో à°®‌నకు త్వ‌à°°‌గా ఆక‌లి వేయ‌కుండా ఉండ‌డంతో పాటు ఇత‌à°° చిరుతిళ్ల‌ను తిన‌కుండా ఉంటాము&period; à°¬‌రువు తగ్గాలనుకునే వారు à°ª‌ల్లీల‌ను స్నాక్స్ గా తీసుకోవ‌డం à°µ‌ల్ల సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°ª‌ల్లీల‌ల్లో విట‌మిన్ బి3 &lpar; నియాసిన్ &rpar; ఉంటుంది&period; ఇది మెద‌డు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; జ్ఞాప‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; మాన‌సిక స్థితిని మెరుగుప‌à°°‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఇక à°ª‌ల్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను à°¨‌శింప‌జేసి ఆరోగ్యక‌à°°‌మైన క‌ణాలు క్యాన్స‌ర్ క‌ణాలుగా మార‌కుండా చేయ‌డంలో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాకుండా à°ª‌ల్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; వీటిలో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది&period; చ‌ర్మంపై ముడ‌à°¤‌లు రాకుండా చేసి చ‌ర్యాన్ని అందంగా&comma; ఆరోగ్యంగా&comma; కాంతివంతంగా ఉంచ‌డంలో à°ª‌ల్లీలు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°ª‌ల్లీల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల పురుషుల్లో లైంగిక సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య‌ను&comma; నాణ్య‌à°¤‌ను పెంచ‌డంలో ఇవి ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈవిధంగా à°ª‌ల్లీలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts