హెల్త్ టిప్స్

అతిగా ఆక‌లి అవుతుందా..? ఇలా చేయండి.. ఆక‌లి అదుపులో ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారికి ఆక‌లి ఎక్కువ‌గా అవుతుంద‌న్న విష‌యం తెలిసిందే&period; అయితే ఆ వ్యాధి లేకున్నా కొంద‌రికి విప‌రీత‌మైన ఆక‌లి ఉంటుంది&period; అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే అలాంటి వారు కింద తెలిపిన à°ª‌లు ఆహారాల‌ను తీసుకుంటే దాంతో ఆక‌లిని నియంత్రించ‌à°µ‌చ్చు&period; à°«‌లితంగా ఆహారం ఎక్కువ‌గా తీసుకోకుండా ఉంటారు&period; దీంతో అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్‌&comma; à°ª‌చ్చి à°¬‌ఠానీలు&comma; à°¶‌à°¨‌గ‌లు&comma; à°ª‌ప్పు ధాన్యాలు&comma; ఆకు కూర‌ల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తింటే అంత త్వ‌à°°‌గా ఆక‌లి కాదు&period; దీంతో ఆక‌లిని నియంత్రించ‌వచ్చు&period; గుడ్లు&comma; మాంసాహారం&comma; పెరుగు&comma; సోయా ఉత్ప‌త్తుల‌ను తీసుకున్నా ఆక‌లి కంట్రోల్‌లో ఉంటుంది&period; ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; దీంతో ఆహారం తినాల‌నే యావ à°¤‌గ్గుతుంది&period; ఆలివ్ ఆయిల్‌&comma; అవ‌కాడో&comma; à°¨‌ట్స్‌&comma; సీడ్స్‌à°²‌లో ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; అందువ‌ల్ల ఈ ఆహారాలను కొద్దిగా తీసుకున్నా చాలు&period;&period; దాంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; దీంతో ఆక‌లి కంట్రోల్‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73963 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;hungry&period;jpg" alt&equals;"if you have excessive hunger take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నానికి ముందు సూప్ తాగితే ఆక‌లి నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తుంది&period; లేదా మంచినీటిని అయినా తాగ‌à°µ‌చ్చు&period; భోజ‌నానికి ముందు ఫ్రూట్ లేదా వెజిట‌బుల్ à°¸‌లాడ్లు తింటే క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది&period; అలాగే ఆక‌లి నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period; ఇక కాఫీ తాగినా&comma; డార్క్ చాకొలెట్ల‌ను తిన్నా ఆక‌లిని నియంత్రించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts