హెల్త్ టిప్స్

హై బీపీ ఉందా… అయితే ఈ 9 ప‌దార్థాల‌ను ఖ‌చ్చితంగా తింటూ ఉండండి.!!

<p style&equals;"text-align&colon; justify&semi;">హై బీపీ… నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న à°¸‌à°®‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి&period; నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి&comma; ఆందోళన&comma; పనిభారం&comma; ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హై బీపీ బారిన పడుతున్నారు&period; దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది&period; అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హై బీపీ బారి నుంచి బయట పడవచ్చు&period; తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు&period; ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ద్రాక్ష పండ్లలో పొటాషియం&comma; పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి&period; ఇవి హై బీపీని ఇట్టే తగ్గిస్తాయి&period; పొటాషియం సహజ సిద్ధమైన డై యురెటిక్ అవడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థ పదార్థాలు వెళ్లిపోతాయి&period; ప్రధానంగా సోడియం తొలగింపబడుతుంది&period; దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడమే కాదు&comma; హైబీపీ కూడా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాషియం అధికంగా ఉండే పదార్థాల్లో అరటి పండు మొదటి స్థానంలో నిలుస్తుంది&period; హై బీపీ ఉంటే ఒక అరటి పండు తిన్నా చాలు&comma; వెంటనే బీపీ అదుపులోకి వచ్చేస్తుంది&period; దీంతోపాటు అరటి పండ్లలో విటమిన్ బి6&comma; విటమిన్ సి&comma; మెగ్నిషియం కూడా సమృద్ధిగానే ఉంటాయి&period; అందువల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది&period; హై బీపీని అదుపు చేయడంలో ఉల్లిపాయలు అమోఘంగా పనిచేస్తాయి&period; వీటిలో అడినోసిన్ అనే మజిల్ రిలాక్సంట్ ఉంటుంది&period; ఇది బీపీని కూడా అదుపులోకి తెస్తుంది&period; నిత్యం ఒక పచ్చి ఉల్లిపాయను అలాగే తింటున్నా లేదంటే దాన్ని జ్యూస్ తీసుకుని తాగినా రెండు వారాల్లో హై బీపీ తగ్గుముఖం పడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74306 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;high-bp-1&period;jpg" alt&equals;"if you have high bp you must take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించి రక్త సరఫరాను మెరుగు పరిచే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి&period; దీని వల్ల బీపీ కూడా అదుపులోకి వస్తుంది&period; నిత్యం రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటుంటే చాలు&comma; హై బీపీ తగ్గుముఖం పడుతుంది&period; లేదంటే వాటిని జ్యూస్ తీసుకుని అయినా తాగవచ్చు&period; దీంతో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా పోతుంది&period; గుండె సమస్యలు రావు&period; సోడియం&comma; కాల్షియం&comma; విటమిన్ సి వంటి అనేక పోషకాలతోపాటు కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగానే ఉంటుంది&period; ఇది హై బీపీని వెంటనే అదుపులోకి తెస్తుంది&period; కొన్ని కొబ్బరి నీళ్లు తాగితే చాలు&comma; బీపీ నియంత్రణలోకి వస్తుంది&period; పుచ్చకాయల్లో అర్గినైన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది&period; ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది&period; కొద్దిగా పుచ్చకాయ తిన్నా లేదంటే దాని జ్యూస్ తాగినా చాలు&comma; బీపీ అదుపులోకి వస్తుంది&period; అంతేకాదు రక్త గడ్డకుండా చూసే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి&period; దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ మైక్రోబియల్&comma; యాంటీ డిప్రెసెంట్&comma; యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి&period; ఇవి బ్లడ్ షుగర్&comma; కొలెస్ట్రాల్&comma; బీపీలను తగ్గిస్తాయి&period; పుదీనాలోని ఔషధ గుణాలు రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తాయి&period; దీంతో రక్త సరఫరా మెరుగుపడి బీపీ అదుపులోకి వస్తుంది&period; హై బీపీ ఉంటే కొంత నిమ్మరసం తాగినా చాలు వెంటనే బీపీ అదుపులోకి వస్తుంది&period; ఇందులో విటమిన్ సితోపాటు మరెన్నో పోషకాలు ఉండడం వల్ల రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts