Kidney Stones : కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను అస‌లు తిన‌రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidney Stones &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో కిడ్నీ స్టోన్స్ à°¸‌à°®‌స్య కూడా ఒక‌టి&period; దీని à°µ‌ల్ల చాలా మంది అవ‌స్థ‌లు à°ª‌డుతున్నారు&period; ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారికి మాత్ర‌మే ఈ స్టోన్స్ à°µ‌చ్చేవి&period; కానీ ఇప్పుడు à°µ‌à°¯‌స్సుతో సంబంధం లేకుండా అన్ని à°µ‌à°¯‌స్సుల వారికి కూడా కిడ్నీ స్టోన్స్ à°¸‌à°®‌స్య à°µ‌స్తోంది&period; దీంతో క‌డుపు నొప్పి&comma; à°¤‌à°°‌చూ మూత్ర విస‌ర్జ‌à°¨ చేయాల్సి రావ‌డం&comma; వికారం&comma; వాంతులు కావ‌డం&comma; à°¬‌à°²‌హీనంగా ఉండ‌డం&comma; నీర‌సంగా అనిపించ‌డం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఇలా à°µ‌స్తే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయ‌ని భావించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కిడ్నీ స్టోన్స్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారు నీళ్ల‌ను బాగా తాగ‌డంతోపాటు డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు మందుల‌ను వాడుకోవాలి&period; దీంతో చిన్న సైజులో ఉండే స్టోన్లు అవే క‌రిగిపోతాయి&period; ఇక కిడ్నీ స్టోన్ల à°¸‌à°®‌స్య ఉన్న‌వారు à°ª‌లు ఆహార à°ª‌దార్థాల‌ను తిన‌కూడ‌దు&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15945" aria-describedby&equals;"caption-attachment-15945" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15945 size-full" title&equals;"Kidney Stones &colon; కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఈ ఆహార à°ª‌దార్థాల‌ను అస‌లు తిన‌రాదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;kidney-stones&period;jpg" alt&equals;"if you have Kidney Stones then you should not eat these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15945" class&equals;"wp-caption-text">Kidney Stones<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు జంక్ ఫుడ్‌ను మానేయాలి&period; ముఖ్యంగా చైనీస్‌&comma; మెక్సిక‌న్ ఫుడ్స్ ను తిన‌కూడదు&period; ఎందుకంటే వీటిల్లో ఉప్పును అధికంగా వాడుతారు&period; ఇది కిడ్నీల‌కు కీడు చేస్తుంది&period; క‌నుక ఈ ఫుడ్స్‌ను తిన‌కూడ‌దు&period; అలాగే మాంసాహారాన్ని కూడా à°¤‌గ్గించాలి&period; మాంసాహారంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; à°¶‌రీరంలో ప్రోటీన్లు అధికంగా చేరితే అవి కిడ్నీల‌పై ప్రభావాన్ని చూపిస్తాయి&period; క‌నుక కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు మాంసాహారాన్ని à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే à°ª‌ప్పు దినుసుల్లోనూ ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక‌&period;&period; వీటిని కూడా à°¤‌క్కువ మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది&period; లేదంటే కిడ్నీ స్టోన్స్ à°¸‌à°®‌స్య à°®‌రింత ఎక్కువ‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు చాకొలెట్ల‌ను కూడా à°¤‌క్కువ‌గా తినాలి&period; ఎందుకంటే వీటిల్లో ఉండే ఆగ్జ‌లేట్స్ కిడ్నీ స్టోన్స్‌ను ఏర్పాటు చేస్తాయి&period; కాబ‌ట్టి చాకెట్ల‌ను తిన‌రాదు&period; అలాగే పాల‌కూర‌&comma; తృణ ధాన్యాలు&comma; ట‌మాటాల్లోనూ ఆగ్జ‌లేట్స్ అధికంగా ఉంటాయి&period; కాబ‌ట్టి వీటిని కూడా తిన‌రాదు&period; ఇలా ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌à°²‌ను పాటించ‌డం à°µ‌ల్ల కిడ్నీ స్టోన్స్‌ను తొల‌గించుకోవ‌చ్చు&period; దీంతో à°®‌ళ్లీ రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts