హెల్త్ టిప్స్

ఉద‌యం నిద్ర లేవ‌గానే తీవ్ర‌మైన అల‌స‌ట ఉంటుందా.. అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజంతా పనిచేసి అలసిపోవడం వేరు&period; కొంత పని చేయగానే ఇక చేయాలనిపించక ఆసక్తి కోల్పోయి అలసిపోవడం వేరు&period; ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది&period; మొదటి దానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు&period; ఎందుకంటే శరీరం అలసిపోయింది కాబట్టి&comma; కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ పునరుత్తేజం పొందవచ్చు&period; కానీ రెండవ దానికి అలా కాదు&period; ఏ పని చేద్దామన్న ఆలోచన వచ్చినా దానికన్నా ముందే అలసట భావం గుర్తొస్తూ ఉంటుంది&period; ఆ అలసటని పోగొట్టుకుని రోజంతా పనిచేస్తూ రాత్రయ్యే సరికి హాయిగా నిద్రపోయే అద్భుతమైన చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐదు నిమిషాలకోసారి అలారం కట్టేయడం ఆపేయాలి&period; స్నూజింగ్ మంచిది కాదు&period; దానివల్ల నిద్ర సరిగ్గా ఉండక మెదడు మీద ప్రభావం చూపుతుంది&period; అలారం ఆఫ్ చేసాక మళ్ళీ ఐదు నిమిషాలకి అలారం మోగుతుందన్న ఆలోచన మెదడులోకి వచ్చి నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుంది&period; పొద్దున్న లేవగానే అలసట అనిపిస్తే ఖచ్చితంగా ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగండి&period; శరీరంలో నీటిశాతం తక్కువగా ఉన్నట్లయితే అలసటగా అనిపిస్తుంది&period; బ్రేక్ ఫాస్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు&period; పొద్దున్న పొద్దున్న కడుపంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి&period; దానివల్ల జీవక్రియ సరిగ్గ జరుగుతుంది&period; బ్రేక్ ఫాస్ట్ చేసేటపుడు చక్కెర సంబంధిత పదార్థాలు తీసుకోకూడదు&period; రోజులో మొదటిపూట భోజనం తీసుకునేటపుడు చక్కెరని వ్యతిరేకించడమే బెటర్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77056 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;fatigue&period;jpg" alt&equals;"if you have morning fatigue follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ సూర్య కిరణాలు పడేలా బయట తిరగండి&period; ఆ కిరణాల్లో ఉండే విటమిన్ డి మీ ఉత్తేజాన్ని పెంచుతుంది&period; అంతేకాదు ఏదో కొత్త ఉత్సాహం నిండినట్లు అనిపిస్తుంది&period; కాఫీ అతిగా తాగవద్దు&period; అందులో ఉండే కెఫైన్ ఉత్తేజపరిచే మాట నిజమే కానీ&comma; ఎక్కువగా తీసుకుంటే అలసటకి దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts