హెల్త్ టిప్స్

జిడ్డు చ‌ర్మం ఉన్న‌వారు ఈ వ‌స్తువుల‌ను పొర‌పాటున కూడా వాడ‌కూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీ చర్మ రకానికి సంబంధించి కాకుండా ఏది పడితే దాన్ని వాడడం వలన చర్మం ఇబ్బందులకి గురవుతుంది&period; అందుకే మీ చర్మం ఎలాంటి రకమో ముందుగా తెలుసుకోవాలి&period; ఆ తర్వాత దానికి తగిన చర్మ సంరక్షణ సాధనాలను వాడాలి&period; ముఖ్యంగా జిడ్డు చర్మం కలిగిన వారు కొన్ని రకాల మేకప్ సాధనాలని వాడకూడదు&period; వాటిని వాడడం వల్ల మీ జిడ్డు తొలగిపోదు సరికదా చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంది&period; అలాంటి చర్మ సాధనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం&period; మీ మేకప్ సాధనాల్లో ఒలేయిక్ ఆమ్లం కలిగిన ప్రోడక్ట్స్ ఉంటే వెంటనే వాటిని తీసేయండి&period; ఓలియక్ ఆమ్లం ఎక్కువగా ఉన్న కొబ్బరి&comma; కామెల్లియా&comma; హాజెల్ నట్ వంటి సాధనాలమకి దూరంగా ఉండాలి&period; ఇవి చర్మ రంధ్రాలను అడ్డుకుని చర్మానికి హాని కలిగిస్తాయి&period; అందుకే రోజ్ హిప్ ఆయిల్ వంటి అధిక లినోలిక్ ఆమ్లం ఉన్న వస్తువులని వాడండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి చర్మానికి మంచి మేలు చేస్తాయి&period; కానీ జిడ్డు చర్మం గల వారికి ఏ విధంగానూ పనిచేయవు&period; ఇవి మరింత జిడ్డుగా మారేలా చేస్తాయి&period; మందపాటి మాయిశ్చరైజర్లు&comma; లోషన్లు వంటీ వాటికి దూరంగా ఉండాలి&period; వీటికి బదులుగా నీటితో కూడుకున్నటువంటి మాయిశ్చరైజర్లు వాడడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79577 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sticky-oil-face&period;jpg" alt&equals;"if you have sticky oil face do not use these products " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండండి&period; వీటికి బదులుగా కలబంద రసం వాడడం మంచిది&period; దీనివల్ల చర్మ రంధ్రాలు తెర్చుకుని ఆరోగ్యంగా ఉంటుంది&period; సోడియం క్లోరైడ్ కి దూరంగా ఉండాలి&period; ఇది ఎక్కువగా హానికరం కాకపోయినప్పటికీ జిడ్డు చర్మం గల వారు వాడకపోవడమే మంచిది&period; మనం ఉపయోగించే సబ్బుల్లో ఎక్కువ శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts