చిట్కాలు

ప‌సుపును ఈ ర‌కంగా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు&period; మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు చర్మ సౌందర్యంపై కొంచెం శ్రద్ధ వహిస్తూ ఉంటారు&period; ఎన్నో చిట్కాలు పాటించినా ఫలించలేదా…&quest; అయితే తప్పకుండా దీని కోసం తెలుసుకుని తీరాలి&period; మరి ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి&period; చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి పసుపు బాగా పని చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు అందంలోనూ&comma; ఆరోగ్యంలోనూ మంచి ఫలితాన్ని ఇస్తుంది&period; చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతి లో పోషించడానికి పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది&period; సున్ని పిండి తో పాటు పసుపు కలిపి స్నానానికి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది&period; అంతే కాదు బాదం నూనె&comma; మీగడ&comma; తేనెను పసుపు తో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది&period; పసుపు&comma; వేపాకు చిగుళ్ళు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకుంటే దీర్ఘ కాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టు వేస్తే వ్రణాలు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75354 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;turmeric-for-beauty&period;jpg" alt&equals;"here it is how turmeric helps for your beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మ వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి&period; ప్రతి రోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత మీరు స్నానం చేస్తే ఆరోగ్యాన్ని మాత్రమే కాదు శరీర లావణ్యాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు&period; పింపుల్స్ తగ్గిపోవాలంటే పసుపు&comma; చందనం పొడి రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లాగ చేసి ముఖానికి పూసి కొంత సేపటి తర్వాత కడిగేస్తే మీకు పింపుల్స్ తగ్గి నిగారింపు కలుగుతుంది&period; నిమ్మరసం కీరాలను కొద్దిగా పసుపు తో కలిపి రాసుకున్నట్లు అయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది&period; ఆయుర్వేదిక్ గుణాలు ఉన్న పసుపుని ఇలా మీరు కనుక ఉపయోగిస్తే అనేక చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts