Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాలంటే ముడి బియ్యాన్ని తినాల్సిందే..!

Admin by Admin
February 23, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం (పాలిష్‌ పట్టిన బియ్యం) అధికంగా నియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ, పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు.ముడి య్యం(దంపుడు బియ్యం, పాలిష్‌ లేకుండా) వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో అధికంగా పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు.

మాములుగా 100 గ్రా. ముడి బియాన్ని ఆహారంగా తీసుకుంటే 1.8గ్రా. ఫైబర్‌ లభిస్తుంది. అయితే పాలిష్ చేసిన‌ బియాన్ని తీసుకుంటే 0.4గ్రా.మాత్రమే ఫైబర్‌ లభిస్తుందంటున్నారు. ఎల్లప్పుడు పాలిష్‌ చేసిన బియ్యం తీసుకుంటే సరైన పోషకాలు అందకపోవడంతో పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముడి∙బియ్యాన్ని తీసుకోవడం వల్ల న్యూట్రియెంట్స్‌తో పోషకాలను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు మేలు జ‌రుగుతుంది.

if you want to lose weight take brown rice

అధికంగా ముడి బియ్యం తీసుకోవడంతో ఆర్సెనిక్‌ విషరసాయనం ముప్పు ఉంటుంది. ఎక్కువగా ఆర్సెనిక్‌ చేరడంతో క్యాన్సర్, టైప్‌ 2 డయాబెటిస్‌ పలు రకాల జబ్బులు వస్తాయి. అవసరాన్ని బట్టి తినడమే మేలని వైద్యులు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడంతో హెచ్‌డీఎల్‌(మంచి కొలెస్ట్రాల్‌) పెరిగి శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. మితంగా తీసుకోవడంతో గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ముడి బియ్యమే తీసుకోవాల‌ని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Tags: brown rice
Previous Post

హిందువులు ఎందుకు నుదుట బొట్టు పెట్టుకుంటారు ?

Next Post

ప‌సుపును ఈ ర‌కంగా వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.