హెల్త్ టిప్స్

మీ గోళ్లు ఈ రంగులో ఉన్నాయా.. అయితే జాగ్ర‌త్త‌.. ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీర సౌందర్యంలో గోళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది&period; మన చేతిగోళ్ళు మనకున్న వ్యాధులను చెప్పగలవు అనే విషయం మీకు తెలుసా&period;&period; అవును ఇది నిజమే… వ్యాధులను నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి&period; వైద్యులు కొన్నిసార్లు గోర్లను చూసి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే చెప్పగలరు&period; గోళ్ళ ఆరోగ్యం మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని&comma; గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా వ్యాధుల బారిన పడుతుంటారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది&period;&period; అయితే గోళ్ళ పై తెల్ల మచ్చలు&comma; రంగు మారడం వంటి కొన్నిరకాల కారణాలు అనారోగ్య సమస్యలకు దారి తీసేందుకు సంకేతమని నిపుణులు సూచిస్తుంటారు&period; ఈ విషయం తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని&comma; అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57394 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;nails-2&period;jpg" alt&equals;"if your nails are in this color then know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం శ్రద్ద తీసుకుంటే గోళ్లను ఎంతో అందంగా ఉండేలా చేసుకోవచ్చు&period; గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లు&comma; అదేవిధంగా గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు&period; గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపు రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా లేదని గుర్తు ఉంచుకోవాలి&period; అదే గోళ్లపై తెల్లటి మచ్చలు ఉంటే కాల్షియం లోపంగా గుర్తించాలి&period; సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది&period; విటమిన్ బి&comma; సి లోపం వల్ల గోళ్లు చిట్లాటం వంటి సమస్య ఏర్పడుతుంది&period; అందువలన గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్&comma; విటమిన్ ఎ&comma; బి&comma; ఇ&comma; సి&comma; ఉండే ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోళ్లను ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి&period; వేడి నీటిలో కొంచెం నిమ్మరసం&comma; ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి&period; ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి&period; తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ లేదా లోషన్ రాయాలి&period; ఇలా ప్రతి రోజు చేస్తే మీ గోళ్లను అందంగా ఆరోగ్యంగా తయారవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోళ్లను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి మరో అద్భుతమైన చిట్కా ఏమిటంటే&period; విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు మెత్తగా&comma; ఆరోగ్యవంతంగా ఉంటాయి&period; ఇక గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఒక 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts