హెల్త్ టిప్స్

Jajikaya : వంట‌ల త‌యారీలో వాడే జాజికాయ‌ల‌తో క‌లిగే ఉప‌యోగాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Jajikaya &colon; మనం కొన్ని à°°‌కాల వంట‌à°² à°¤‌యారీలో జాజికాయ‌ను కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌à°¡‌మే కాకుండా à°¶‌రీరానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది&period; జాజికాయ ఎన్నో ఔష‌à°§ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; పూర్వ‌కాలంలో ప్ర‌తి వంటింట్లో జాజికాయ à°¤‌ప్ప‌కుండా ఉండేది&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే కొన్ని à°°‌కాల ఆరోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను నయం చేయ‌డంలో జాజికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జాజికాయ‌ను ఉప‌యోగించి ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాజికాయ చేదు&comma; à°µ‌గ‌రు రుచుల‌ను క‌లిగి ఉంటుంది&period; దీనిని నుండి నూనెను కూడా à°¤‌యారు చేస్తారు&period; జాజికాయ చ‌క్క‌ని సువాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; జాజికాయ వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది&period; వాత&comma; క‌à°« రోగాల‌ను à°¨‌యం చేయ‌డంలో జాజికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; నోటి పూత‌ను&comma; ఉబ్బు రోగాన్ని&comma; క్రిమి రోగాన్ని à°¤‌గ్గించ‌డంలో జాజికాయ ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; జాజికాయ‌ను పాల‌తో అర‌గ‌దీసి ఆ గంధాన్ని పై పూత‌గా రాయ‌డం à°µ‌ల్ల నోటి పూత à°¤‌గ్గుతుంది&period; à°®‌లేరియా జ్వ‌రాన్ని à°¤‌గ్గించ‌డంలో కూడా జాజికాయ ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°®‌లేరియా జ్వ‌రంతో బాధ‌à°ª‌డే వారు ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున 10 గ్రా&period; à°² à°ª‌టిక బెల్లాన్ని చ‌ప్ప‌రించి&comma; ఆ à°¤‌రువాత 2 గ్రా&period; జాజికాయ కొద్ది కొద్దిగా à°¨‌ములుతూ మింగాలి&period; ఇలా చేసిన అర గంట à°µ‌à°°‌కు ఏమీ తిన‌కూడ‌దు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌లేరియా జ్వ‌రం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57390 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;jajikaya&period;jpg" alt&equals;"jajikaya health benefits you won't believe them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాజికాయ‌ను ఆవు నెయ్యితో అర‌గ‌దీసి ఆ గంధాన్ని కంటిరెప్ప‌à°²‌పై రాసి à°ª‌డుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌గా నిద్ర‌à°ª‌డుతుంది&period; జాజికాయ‌ను బియ్యం క‌లిపిన నీటితో అర‌గ‌దీసి ఆ గంధాన్ని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో అదే బియ్యం క‌డిగిన నీటితో క‌లిపి తీసుకుంటే వాంతులు à°¤‌గ్గుతాయి&period; జాజికాయ పొడిని&comma; ఆవు నెయ్యితో క‌లిపి పై పూత‌గా రాయ‌డం à°µ‌ల్ల పుండ్లు à°¤‌గ్గుతాయి&period; జాజికాయ‌ను&comma; అక్క‌à°²‌క‌ర్ర‌ను&comma; జాప‌త్రిని&comma; చిన్న యాల‌కులను&comma; à°²‌వంగాలు&comma; నాగ‌కేస‌రాలను ఒక్కొక్క‌టి à°ª‌ది గ్రాముల చొప్పున తీసుకుని దంచి పొడి చేసుకోవాలి&period; దీనిలో 3 గ్రా&period; à°ª‌చ్చ‌క‌ర్పూరాన్ని క‌లిపి ఆ మొత్తం చూర్ణాన్ని à°¤‌à°®‌à°²‌పాకు à°°‌సంతో క‌లిపి నూరి à°¶‌à°¨‌గ గింజ‌à°² à°ª‌రిమాణంలో మాత్ర‌లుగా చేసి నీడ‌కు ఎండ‌బెట్టి నిల్వ చేసుకోవాలి&period; ఈ మాత్ర‌à°²‌ను రోజుకు రెండు లేదా మూడు పూట‌లా కండచ‌క్కెర‌తో క‌లిపి తీసుకున్న à°¤‌రువాత పాల‌ను తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతిని సంత‌రించుకుంటుంది&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల పురుషుల‌ల్లో వీర్య వృద్ధి&comma; వీర్య స్తంభ‌à°¨ క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 లేదా 6 చిటికెల జాజికాయ పొడిని మేక పాల‌తో అర‌గ‌దీసి ఆ గంధాన్ని అర క‌ప్పు మేక పాల‌తో క‌లిపి తీసుకుంటే గ‌ర్భస్రావం క‌à°²‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; జాజికాయ పొడిని&comma; à°ª‌సుపును&comma; నెయ్యిని à°¸‌à°®‌పాళ్ల‌లో తీసుకుని మెత్త‌గా నూరి ఆ మిశ్రమాన్ని పెద‌వుల‌పై లేప‌నంగా రాస్తూ ఉంటే పెద‌వుల à°ª‌గుళ్లు à°¤‌గ్గుతాయి&period; జాజికాయ పొడిని&comma; దోర‌గా వేయించిన చ‌లువ మిరియాల పొడిని à°¸‌à°®‌పాళ్ల‌లో క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; దీంతో రోజూ దంతాల‌ను శుభ్రం చేసుకుంటే క‌దిలే దంతాలు గ‌ట్టిప‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జాజికాయ‌à°² పొడి 10 గ్రాములు&comma; హార‌తి క‌ర్పూరం పొడి 2 గ్రాములు&comma; పుదీనా పువ్వు ఒక గ్రాము&comma; వాము పువ్వు అర గ్రాము మోతాదులో తీసుకుని క‌లిపి నిల్వ చేసుకోవాలి&period; దీనిని పూట‌కు ఒక గ్రాము మోతాదులో మంచి నీటితో క‌లిపి మూడు పూట‌లా తీసుకుంటే à°¤‌à°²‌నొప్పి&comma; జ‌లుబు వంటివి à°¤‌గ్గుతాయి&period; జాజికాయ‌ను మంచి నీటితో క‌లిపి అర‌గ‌దీసి ఆ గంధాన్ని నుదుటిపై రాయ‌డం à°µ‌ల్ల కూడా à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా జాజికాయ‌ను ఉప‌యోగించి à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని&comma; దీనిని à°¤‌ప్ప‌కుండా వంట‌గ‌దిలో ఉంచుకోవాల‌ని&period;&period; నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts