Lungs Health : ఈ ఆహారాల‌ను 7 రోజుల పాటు తీసుకోండి.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్రంగా మారుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lungs Health &colon; à°®‌à°¨ à°¶‌రీరంలోని అనేక అవ‌à°¯‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి&period; ఇవి à°®‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులోని ఆక్సిజ‌న్‌ను à°¶‌రీరానికి అందిస్తాయి&period; దీని వల్ల à°®‌à°¨ శ్వాస క్రియ à°¸‌రిగ్గా జ‌రుగుతుంది&period; à°®‌à°¨ à°¶‌రీరంలో చేరే ఆక్సిజ‌న్‌తో à°®‌నం తిన్న ఆహారం ఇంధ‌నంగా మారుతుంది&period; దీంతో à°®‌నకు à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; ఈ క్ర‌మంలో విడుద‌à°²‌య్యే కార్బ‌న్ à°¡‌యాక్సైడ్‌ను à°®‌ళ్లీ ఊపిరితిత్తులు à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; దీంతో చెడు గాలి à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతుంది&period; ఇలా ఊపిరితిత్తులు నిరంత‌రాయంగా à°ª‌నిచేస్తూనే ఉంటాయి&period; ఇవి శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం&period; అన్ని à°°‌కాల జీవ‌క్రియ‌లు à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌à°¬‌à°¡‌తాయి&period; అయితే రోజూ మనం తినే ఆహారాలు&comma; తాగే ద్ర‌వాల‌తోపాటు&period;&period; ధూమ‌పానం&comma; కాలుష్యం వంటివ‌న్నీ ఊపిరితిత్తుల అనారోగ్యాల‌కు కార‌à°£‌à°®‌వుతున్నాయి&period; దీంతో లంగ్స్‌లో వ్య‌ర్థాలు పేరుకుపోతున్నాయి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తున్నాయి&period; క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా&comma; శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌à°¤ ఏర్ప‌డింది&period; ఇందుకు గాను à°ª‌లు à°°‌కాల ఆహారాలు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13176" aria-describedby&equals;"caption-attachment-13176" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13176 size-full" title&equals;"Lungs Health &colon; ఈ ఆహారాల‌ను 7 రోజుల పాటు తీసుకోండి&period;&period; ఊపిరితిత్తులు మొత్తం శుభ్రంగా మారుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;lungs-health&period;jpg" alt&equals;"Lungs Health take these foods to clean them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13176" class&equals;"wp-caption-text">Lungs Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం రోజూ తీసుకునే ఆహారంలో à°ª‌లు మార్పులు చేసుకోవ‌డం à°µ‌ల్ల కూడా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు&period; దీనివల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి&period; ఇక రోజువారీ ఆహారంలో క్యారెట్‌&comma; చిల‌గ‌à°¡‌దుంప‌లు&comma; ఆకుకూర‌లు వంటి వాటిని చేర్చుకోవాలి&period; వీటిల్లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేస్తాయి&period; లంగ్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; క‌నుక వీటిని రోజూ తీసుకోవాలి&period; ఇవే కాకుండా చేప‌à°²‌ను కూడా తిన‌డం à°µ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి&period; ఇవి ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; క‌నుక వారంలో క‌నీసం 2 సార్లు చేప‌à°²‌ను తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క్యాబేజీ&comma; కాలిఫ్ల‌à°µ‌ర్ వంటి వాటిని తిన‌డం à°µ‌ల్ల కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారుతాయి&period; వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల క‌ణాల‌ను à°°‌క్షిస్తాయి&period; క‌నుక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; అలాగే à°¬‌చ్చ‌లికూర‌&comma; బీట్‌రూట్‌&comma; నిమ్మ‌జాతి పండ్లు à°¤‌దిత‌రాల్లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది&period; ఇది కూడా ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక వీటిని కూడా à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period; ఇక నారిజం&comma; నిమ్మ‌&comma; ట‌మాటా&comma; క్యాప్సిక‌మ్‌&comma; కివీ పండ్లు&comma; స్ట్రాబెర్రీలు&comma; ద్రాక్ష‌&comma; పైనాపిల్‌&comma; మామిడి పండ్ల‌లో ఉండే విట‌మిన్ సి ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; కాబ‌ట్టి వీటిని కూడా à°¤‌à°°‌చూ తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల ఊపిరితిత్తులు à°¸‌రిగ్గా à°ª‌నిచేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళ‌నం ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే రెండు à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తింటే మేలు జ‌రుగుతుంది&period; అలాగే రాత్రి భోజ‌నం అనంత‌రం చిన్న బెల్లం ముక్క‌ను తినాలి&period; ఇది శ్వాస వ్య‌à°µ‌స్థ‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది&period; దీంతోపాటు అల్లం à°°‌సం&comma; తేనెల‌ను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని రెండింటినీ క‌లిపి సేవించాలి&period; à°ª‌à°°‌గ‌డుపునే ఇలా తీసుకుంటుంటే మేలు జ‌రుగుతుంది&period; అలాగే రాత్రి పాల‌లో కాస్త à°ª‌సుపు క‌లిపి తాగినా కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి&period; ఎలాంటి à°¸‌à°®‌స్య‌లు రావు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts