Pani Puri : మీ ఇంట్లోనే సుల‌భంగా ఎంతో రుచిగా ఉండేలా.. పానీ పూరీని ఇలా త‌యారు చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pani Puri &colon; పానీపూరీ అంటే తెలియ‌ని వారుండ‌రు&period; వీటిని గోల్ గ‌ప్పా&comma; పుచ్కా వంటి à°°‌క‌à°°‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు&period; ఇవి à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట ఎక్కువ‌గా దొరుకుతుంటాయి&period; పానీపూరీని అంద‌రూ చాలా ఇష్టంగా తింటుంటారు&period; ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; à°¬‌à°¯‌ట దొరికే వాటిలా ఇంట్లో కూడా చాలా సుల‌భంగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇంట్లో పానీపూరీని రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో&comma; వాటి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13173" aria-describedby&equals;"caption-attachment-13173" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13173 size-full" title&equals;"Pani Puri &colon; మీ ఇంట్లోనే సుల‌భంగా ఎంతో రుచిగా ఉండేలా&period;&period; పానీ పూరీని ఇలా à°¤‌యారు చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;pani-puri&period;jpg" alt&equals;"make Pani Puri at your home in this simple way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13173" class&equals;"wp-caption-text">Pani Puri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పానీపూరీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మైదా పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించి ముక్క‌లుగా చేసిన‌ బంగాళా దుంప‌లు &&num;8211&semi; 3 &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; ఉడికించిన à°¬‌ఠాని &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చింత‌పండు &&num;8211&semi; 30 గ్రా&period;&comma; అల్లం ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 1&comma; నీళ్లు &&num;8211&semi; 2 గ్లాసులు&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చాట్ à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p>పూరీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో ఉప్మా à°°‌వ్వ‌&comma; మైదా పిండి వేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీటితో à°¤‌డిపిన à°µ‌స్త్రాన్ని ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిపై వేసి 30 నిమిషాల పాటు క‌à°¦‌లించ‌కుండా ఉంచాలి&period; à°¤‌రువాత పిండిని ఒకసారి క‌లిపి కావల్సిన à°ª‌రిమాణంలో ముద్ద‌లు చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ ముద్ద‌à°²‌న్నింటిపై à°µ‌చ్చేలా రెండు టీ స్పూన్ల నూనెను వేయాలి&period; à°¤‌రువాత ఎటువంటి పొడి పిండిని&comma; నూనెను వాడకుండా à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా&comma; à°®‌రీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి&period; ఇలా à°µ‌త్తుకున్న వాటిని ఒక పాలీథిన్ క‌à°µ‌ర్ పై ఉంచి నీటితో à°¤‌డిపిన à°µ‌స్త్రాన్ని వీటిపై ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో డీప్‌ ఫ్రై కు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ నూనె వేసి కాగాక à°®‌ధ్య‌స్థ మంట‌పై పూరీల‌ను కాల్చుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పూరీలు క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉడికించి పెట్టుకున్న à°¬‌ఠానీల నుండి à°¸‌గం బఠానీల‌ను తీసుకుని ఒక జార్ లో వేసి మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్కలు&comma; à°ª‌చ్చి మిర్చి వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత ట‌మాటా ముక్కలు వేసి క‌లిపి ట‌మాటా ముక్క‌లు పూర్తిగా ఉడికే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి కలుపుకోవాలి&period; à°¤‌రువాత ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు&comma; à°¬‌ఠానీల‌తోపాటు మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకున్న à°¬‌ఠానీల‌ మిశ్ర‌మాన్ని కూడా వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; 5 నిమిషాల à°¤‌రువాత చాట్ à°®‌సాలా&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌లుపుకోవాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్ ఆఫ్‌ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పానీ à°¤‌యారీ విధానం&period;&period;<br &sol;>&NewLine;ముందుగా చింత‌పండును నాన‌బెట్టి చింత‌పండు à°°‌సాన్ని తీసి పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో à°¤‌రిగిన కొత్తిమీర‌&comma; పుదీనా&comma; అల్లం&comma; à°ª‌చ్చి మిర్చి&comma; కొద్దిగా చింత‌పండు à°°‌సం వేసి పేస్ట్ లా à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి ముందుగా పేస్ట్ లా à°ª‌ట్టుకున్న మిశ్ర‌మంతోపాటు మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పానీ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూరీలో à°®‌సాలా కూర‌ను పెట్టి&comma; పానీని పోసి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¬‌à°¯‌ట à°¤‌యారు చేసే పానీపూరీని తిన‌డం à°µ‌ల్ల అనారోగ్యాల బారిన à°ª‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక‌ ఇలా ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts