హెల్త్ టిప్స్

ప‌సుపుతో ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి à°ª‌సుపును ఉప‌యోగిస్తున్నారు&period; దీన్ని వంట‌ల్లోనే కాక ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు&period; à°ª‌సుపులో యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల అనేక వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; గాయాలు కూడా త్వ‌à°°‌గా మానుతాయి&period; ఈ క్ర‌మంలోనే à°ª‌సుపుతో ఎలాంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు à°ª‌సుపు&comma; కొద్దిగా మిరియాల పొడి క‌లుపుకుని తాగితే à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌గ్గుతాయి&period; జామ ఆకులు కొన్నింటిని&comma; à°ª‌సుపు కొంత తీసుకుని రెండింటినీ బాగా క‌లిపి ముద్ద‌గా నూరాలి&period; దీన్ని ముఖానికి అప్లై చేయాలి&period; ఆరిన à°¤‌రువాత క‌డిగేయాలి&period; వారంలో ఇలా 2 సార్లు చేయ‌డం à°µ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది&period; ముఖంపై ఏర్ప‌డే à°®‌చ్చ‌లు&comma; మొటిమ‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51501 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;turmeric&period;jpg" alt&equals;"many wonderful benefits of turmeric " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దాని à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మాయ‌à°®‌వుతుంది&period; మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది&period; బీపీ కంట్రోల్ అవుతుంది&period; ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని బాగా à°®‌à°°‌గ‌బెట్టాలి&period; అందులోంచి ఆవిరి బాగా à°µ‌స్తున్న‌ప్పుడు పాత్రను దించి అందులో కొంత ఉప్పు&comma; à°ª‌సుపును వేసి à°µ‌చ్చే ఆవిరిని పీల్చాలి&period; దీంతో à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటివి వెంట‌నే à°¤‌గ్గుతాయి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఊపిరి తిత్తులు&comma; ఇత‌à°° శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌లు కూడా పోతాయి&period; గురక ఉన్న‌వారు ఇలా చేస్తే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక à°ª‌సుపు కొమ్ము తీసుకుని దానికి వేడి నీళ్లు క‌లిపి ముద్ద‌గా నూరాలి&period; దీన్ని à°¤‌à°²‌కు à°ª‌ట్టించి స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¤‌à°² తిరుగుడు à°¤‌గ్గుతుంది&period; వేపాకు&comma; à°ª‌సుపు రెండింటినీ à°¸‌మపాళ్ల‌లో తీసుకుని బాగా నూరి మిశ్ర‌మంగా చేయాలి&period; దీన్ని à°¶‌రీరానికి à°ª‌ట్టించి కొంత సేపు అయ్యాక స్నానం చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గ‌జ్జి&comma; తామ‌à°°&comma; దుర‌à°¦‌లు వంటి చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కొద్దిగా వేప నూనె తీసుకుని దాన్ని వేడి చేయాలి&period; అందులో à°ª‌సుపు క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి&period; దీన్ని గాయాలు&comma; దెబ్బ‌లు&comma; కురుపులు వంటి వాటిపై రాస్తే వెంట‌నే అవి à°¤‌గ్గుముఖం à°ª‌à°¡‌తాయి&period; ఏవైనా కీట‌కాలు à°®‌à°¨ à°¶‌రీరాన్ని కుట్టినా లేదంటే పాకినా అయ్యే దుర‌à°¦‌&comma; పుండ్ల‌పై కూడా దీన్ని రాయ‌à°µ‌చ్చు&period; ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51500" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;turmeric-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కొద్దిగా నీరు క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసి దాంతో దంతాల‌ను రోజూ తోముకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల దంతాలు తెల్ల‌గా మారుతాయి&period; దంతాలు&comma; చిగుళ్ల నొప్పి&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; పిప్పి à°ª‌న్ను ఉన్న‌వారు ఇలా చేస్తే వెంట‌నే ఆ à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; à°ª‌సుపు&comma; గంధం&comma; వేప‌&comma; తుల‌సి ఆకుల‌ను à°¸‌à°® భాగాలుగా తీసుకుని మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని రాస్తుంటే చికెన్ పాక్స్ &lpar;ఆట‌లమ్మ‌&rpar; à°¤‌గ్గుతుంది&period; à°ª‌సుపు&comma; కొద్దిగా నిమ్మ‌à°°‌సం&comma; బియ్యం పిండిని క‌లిపి మిశ్ర‌మంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి&period; అనంతరం 30 నిమిషాలు ఆగాక నీటితో క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎండ బారిన à°ª‌à°¡à°¿ à°¨‌ల్ల‌గా అయిన చ‌ర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు కొమ్మును బాగా నూరి దాన్ని à°®‌జ్జ‌గలో క‌లిపి తాగితే దీర్ఘ కాలికంగా ఉన్న చ‌ర్మ‌వ్యాధులు తగ్గుతాయి&period; విరేచ‌నాలకు&comma; కీళ్ల నొప్పుల‌కు ఇది మంచి ఔష‌ధంగా à°ª‌నిచేస్తుంది&period; à°ª‌సుపు&comma; పెరుగు&comma; గంధంల‌ను à°¸‌à°® భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి&period; 30 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ముఖంపై ఉండే à°¨‌ల్ల‌ని à°®‌చ్చ‌లు పోతాయి&period; ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts