హెల్త్ టిప్స్

ధ‌వ‌నం నూనెతో క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దవనం మొక్క మంచి ఔషధ ప్రయోజనాలను కల్పిస్తుంది&period; సాధారణంగా దీనిని హిందువులు కొన్ని మతపర వేడుకలలో వాడుకోవటమే కాక&comma; ఇండియన్ మెడిసిన్ అయిన ఆయుర్వేదంలోను&comma; యునాని వైద్యంలోను దవనానికి ఒక ప్రత్యేక స్ధానముంది&period; దవనం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం&period; దవనం నూనెను సువాసన కొరకు వాడతారు&period; ఈ నూనె వాసన ఒత్తిడిని&comma; ఆందోళనను తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంపై వచ్చే దద్దుర్లు&comma; పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది&period; మహిళలు తమ కాన్పు తర్వాత పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులను పొగొట్టుకోటానికి దవనం నూనెను పొట్ట భాగంపై రుద్దుతారు&period; రుతుక్రమం సరిగా రావటానికి&comma; తిన్న పదార్ధాలు జీర్ణం కావటానికి కూడా ఈ రకమైన మర్దన చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77158 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;davanam-oil&period;jpg" alt&equals;"many wonderful health benefits of davanam oil " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దవనం నూనె శరీరంలో బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది&period; దీనిని షుగర్ వ్యాధి వున్న వారికిచ్చే మందులలో కలుపుతారు&period; దవనం నూనెను కండరాల నొప్పులకు సడలింపు కు మంచి ఔషధంగా వాడవచ్చు&period; నూనెను మర్దన చేస్తే అలసటను దూరం చేస్తుంది&period; వేడి నీటిలో కొద్దిపాటి నూనె చుక్కలను వేసి ఆవిరి పడితే లంగ్స్ శుభ్రపడి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts