హెల్త్ టిప్స్

జామ ఆకుల‌ను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">జామ పండ్లు à°®‌à°¨‌కు ఏడాది à°ª‌లు సీజ‌న్ల‌లో à°²‌భిస్తాయి&period; ఇక శీతాకాలం సీజ‌న్ లో జామ పండ్లు à°®‌à°¨‌కు ఎక్కువ‌గా దొరుకుతాయి&period; మార్కెట్‌లో భిన్న రకాల జామ పండ్లు ప్ర‌స్తుతం à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్నాయి&period; జామ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; అయితే పండ్లే కాదు&comma; జామ ఆకుల‌ను తిన్నా అనేక ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; జామ ఆకుల‌ను à°¤‌à°°‌చూ తిన‌డం à°µ‌ల్ల గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం వంటి జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం జామ ఆకుల‌ను తింటుంటే à°°‌క్తం శుద్ధి అవుతుంది&period; చ‌ర్మం కాంతి వంతంగా మారుతుంది&period; చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; నిత్యం à°®‌à°¨ à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతుంటాయి&period; అయితే కొలెస్ట్రాల్‌కు జామ ఆకులు అడ్డుక‌ట్ట వేస్తాయి&period; నిత్యం వాటిని తింటుంటే కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; అలాగే హార్ట్ ఎటాక్‌లు&comma; బ్రెయిన్ స్ట్రోక్‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66863 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;guava-leaves&period;jpg" alt&equals;"many wonderful health benefits of guava leaves " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; జామ ఆకుల‌ను పేస్ట్‌లా చేసి à°¤‌à°²‌కు బాగా రాయాలి&period; జుట్టు కుదుళ్ల‌కు తాకేలా ఆ పేస్ట్‌ను రాయాలి&period; à°¤‌రువాత కొంత సేప‌టికి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేస్తే వెంట్రుక‌à°² à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; శిరోజాలు దృఢంగా&comma; ఒత్తుగా పెరుగుతాయి&period; ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఒక పాత్ర‌లో కొద్దిగా నీటిని తీసుకుని అందులో జామ ఆకులు కొన్నింటిని వేసి బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం à°µ‌చ్చే నీటిని తాగుతుంటే à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period; ఇత‌à°° శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; జామ ఆకుల నీటిని తాగితే షుగ‌ర్ లెవల్స్ à°¤‌గ్గుతాయి&period; à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts