హెల్త్ టిప్స్

తల్లిపాలకు సమానంగా పోషకాలు కలిగిన మొక్క.. అదెక్కడ దొరుకుతుంది.. దాని ఉపయోగాలు ఏంటి తెలుసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటివరకు పిల్లలకు శ్రేష్టమైన ఆహారాల్లో తల్లిపాలు ముందుంటాయి&period;&period;ఎటువంటి కల్తీలేనివి కూడా తల్లిపాలే&period;&period;ప్రతిదీ కల్తీ జరుగుతుందని భయపడ్తూ ఏం తినాలన్నా డౌటు పడ్తున్న మనం తల్లిపాల విషయంలో హ్యాపిగా ఉన్నాం&period;&period;తల్లిపాలలో లభించే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలోనూ సంపూర్ణం గా దొరకవు&period;&period;కానీ స్పిరులినా &lpar;Spirulina&rpar; ఆకుల్లో à°¤‌ల్లిపాల‌కు à°¸‌మానంగా పోష‌కాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చి చెప్పారు&period;&period; ఇది à°¸‌ముద్ర గ‌ర్భంలో పెరుగుతుంది&period;ఈ క్ర‌మంలో స్పిరులినా పొడి à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్పిరులినా మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది&period; ఎంతంటే సాధారణ పాల‌క‌న్నా 26 రెట్లు అధికంగా&period; అవును&period; దీంతో ఎముక‌à°²‌కు ఎంతో à°¬‌లం క‌లుగుతుంది&period; దేహ నిర్మాణానికి&comma; క‌à°£‌జాలాల à°®‌à°°‌మ్మ‌త్తుల‌కు&comma; కొత్త క‌à°£‌జాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువ‌గా అవ‌à°¸‌రం అవుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే స్పిరులినా పొడిలో దాదాపు 60 శాతం à°µ‌à°°‌కు ప్రోటీన్లు ఉంటాయి&period; à°®‌à°¨‌కు à°²‌భిస్తున్న అన్ని ఆహార à°ª‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే&period; నాన్ వెజ్ తిన‌ని వారు దీని పొడిని తీసుకుంటే చాలు&period; ఎన్నో ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; à°¶‌రీర పెరుగుద‌à°²‌కు అవ‌à°¸‌à°°‌మైన అమైనో యాసిడ్లు&comma; ఐర‌న్‌&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; క్లోరోఫిల్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; à°°‌క్తాన్ని శుభ్ర‌à°ª‌à°°‌చ‌డంలో&comma; వ్యాధి నిరోధ‌క à°¶‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా à°ª‌నిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74813 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;spirulina&period;jpg" alt&equals;"many wonderful health benefits of spirulina " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌లు à°°‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ పోతుంది&period; లివ‌ర్‌ను శుభ్ర à°ª‌రుస్తుంది&period; à°®‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తుంది&period; వారి à°°‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లోకి à°µ‌స్తాయి&period; గుండె సంబంధ వ్యాధులు రావు&period; వాపులు&comma; నొప్పులు à°¤‌గ్గిపోతాయి&period; జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; జీర్ణ‌క్రియ మెరుగు à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలోని హార్మోన్ల à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; à°°‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతుంది&period; అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారికి చ‌క్క‌ని మందుగా à°ª‌నిచేస్తుంది&period; à°¶‌రీరంలో ఉన్న వ్య‌ర్థాల‌న్నీ à°¬‌à°¯‌ట‌కు వెళ్లిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్లు ఎ&comma; కె1&comma; కె2&comma; బి12&comma; ఐర‌న్‌&comma; మెగ్నిషియం&comma; క్రోమియం&comma; ఫైటో న్యూట్రియెంట్లు&comma; కెరోటినాయిడ్స్‌&comma; జీఎల్ఏ&comma; ఎస్‌వోడీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో à°°‌కాల పోషకాలు స్పిరులినాలో ఉన్నాయి&period; క్యారెట్ల క‌న్నా 2800 శాతం బీటా కెరోటీన్‌&comma; పాల‌కూర‌లో క‌న్నా 3900 శాతం ఎక్కువ ఐర‌న్‌&comma; బ్లూబెర్రీల‌లో క‌న్నా 280 శాతం ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పిరులినాలో ఉన్నాయి&period; దీన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ &lpar;WHO&rpar; కూడా à°¤‌ల్లిపాల‌తో à°¸‌మానంగా పోష‌కాలు క‌లిగిన ఆహార à°ª‌దార్థాల జాబితాలో చేర్చింది&period; అయితే à°®‌à°¨‌కు మార్కెట్‌లో స్పిరులినా మొక్క ఆకుల‌ పొడి దొరుకుతుంది&period; ఈ పొడి టాబ్లెట్ల రూపంలోనూ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts