హెల్త్ టిప్స్

ఎండు ఖ‌ర్జూరాల‌ను తేనెలో నాన‌బెట్టి తింటే కలిగే లాభాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు ఖ‌ర్జూరాలు&comma; తేనె&period;&period; రెండూ మంచి పౌష్టికాహారాలే&period; అయితే&period;&period; ఈ రెండింటినీ క‌లిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌&period; అవేంటో తెలుసుకుందామా à°®‌à°°à°¿&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గింజ‌లు తీసిన ఎండు ఖ‌ర్జూరాల‌ను తేనెలో క‌లిపి నాన‌బెట్టాలి&period; గ‌ట్టిగా మూత పెట్టి వారం à°¤‌ర్వాత ఆ మిశ్ర‌మాన్ని రోజుకు ఒక్క‌సారి లేదంటే రెండు సార్లు తినాలి&period; దీని à°µ‌ల్ల à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period; జ‌లుబు ఉంటే అది కూడా à°¤‌గ్గుముఖం à°ª‌డుతుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు అంత త్వ‌à°°‌గా రాదు&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో à°°‌క‌à°°‌కాల వైర‌స్‌లు à°¶‌రీరాన్ని అటాక్ చేయ‌లేవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68047 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;dry-dates-with-honey&period;jpg" alt&equals;"many wonderful health benefits of taking honey soaked dry dates " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్ర రానివారు&period;&period; ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే&period;&period; నిద్ర‌లేమి à°¤‌గ్గుతుంది&period; రాత్రిళ్లు హాయిగా నిద్ర à°ª‌డుతుంది&period; à°¶‌రీరంపై ఏవైనా గాయాలున్నా… ఎండు ఖ‌ర్జూర‌లోని యాంటి à°¬‌యోటిక్ గుణాల à°µ‌ల్ల గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; జ్ఞాప‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; ముఖ్యంగా చిన్న‌పిల్ల‌à°²‌కు ఈ మిశ్ర‌మాన్ని తినిపిస్తే వాళ్ల జ్ఞాప‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రెండింటిని క‌à°²‌à°ª‌డం à°µ‌ల్ల‌… వాటిలో కాల్షియం&comma; ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి à°°‌క్త హీన‌à°¤‌ను à°¤‌గ్గిస్తాయి&period; ఎముక‌లు కూడా à°¬‌లంగా మారుతాయి&period; షుగ‌ర్ లేవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ధ‌కం&comma; గ్యాస్ట్రిక్ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడేవాళ్లు కూడా ఈ మిశ్ర‌మాన్ని తింటే à°¤‌గిన à°«‌లితాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts