Off Beat

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే ముందు.. తెలివిగా ఎలాంటి ట్రిక్ ఫాలో అవ్వాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బిచ్చగాళ్లు కామన్‌గా మనకు కనిపిస్తారు&period; ట్రాఫిక్‌ సిగ్నల్స్ వద్ద&comma; బస్టాండ్లలో&comma; ఆలయాల వద్ద&period;&period; ప్రస్తుతం చిన్నపాటి హోటల్స్‌&comma; కర్రీ పాయింట్ల వద్ద కూడా వారు ఉంటున్నారు&period; ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తిరిగే వారి దగ్గరకు బిచ్చగాళ్లు వచ్చి అడుక్కుంటూ ఉంటారు&period; ఈ క్రమంలో జాలి కలిగిన కొందరు వారికి డబ్బులు ఇస్తారు&period; కొందరికైతే అలా ఇవ్వడం నచ్చదు&period; వారు డబ్బులు లేవని పంపిస్తారు&period; మరి కొందరికి అసలు బిచ్చగాళ్లంటేనే పడదు&period; దీంతో వారు బిచ్చగాళ్లు దగ్గరికి వస్తే విసుక్కుంటారు&period; అయితే కొందరు మాత్రం బిచ్చగాళ్లకు దానం ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంటారు&period; ఇవ్వకపోతే బాగుండదేమో అనుకుంటారు&period; ఇస్తే&period;&period; ఛ&period;&period; అసలు అలాంటి వారికి ఎందుకు దానం చేశాం అని ఫీలవుతారు&period; అయితే ఇలాంటి వారు కింద చెప్పిన ఓ సూచన పాటిస్తే&period;&period; ఇక ఈ విషయంలో వారికి ఇకపై ఎలాంటి సందేహం రాదు&period; మరి ఆ సూచన ఏమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈసారి మీ వద్దకు ఎవరైనా బిచ్చగాడు వచ్చి అడుక్కుంటే మీకు తెలిసిన హోటల్‌ లేదా ఏదో ఒక దగ్గర పని ఉందని చెప్పండి&period; పని చేసుకుని బతుకుతావా &quest; అని అడగండి&period; అందుకు పదికి 8 మంది చేయలేం అని వెనక్కి వెళ్లిపోతారు&period; ఎవరో ఒకరో ఇద్దరో మాత్రమే చేస్తాం అని చెప్పి మనస్పూర్తి అంగీకారంతో ముందుకు వస్తారు&period; అప్పుడు ఏం చేయాలంటే… అలా పనిచేస్తాం అని చెప్పి ముందుకు వచ్చే ఆ ఒక్కరో ఇద్దరికో మాత్రమే మీరు దానం ఇచ్చే డబ్బులు అక్కరకొస్తాయి&period; కనుక వారికి డబ్బులు ఇచ్చి పంపేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88383 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;beggers&period;jpg" alt&equals;"if you want to donate to beggers follow this trick " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పని గురించి అడిగితే ఇంకా మంచి పని చూసి పెడతా అని చెప్పండి&period; ఇక పని చేయలేం అనేవారు ఎలాగూ వెళ్లిపోతారు కాబట్టి వారికి డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు&period; అలాంటి వారికి మనం చేసే దానం ఎలాగూ పనికిరాదు కనుక వారికి దానం చేయకపోయినా మనకు ఎలాంటి ఫీల్‌ కలగదు&period; కాబట్టి ఇకపై మీ వద్దకు దానం చేయమని ఎవరైనా బిచ్చగాళ్లు వస్తే&period;&period; పైన చెప్పిన విధంగా చేయండి&period; ఎలాంటి ఇబ్బంది కలగదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts