Non Dairy Foods For Strong Bones : ఎముక‌లు బ‌లంగా మారాలంటే పాల‌ను తాగాల్సిన ప‌నిలేదు.. వీటిని కూడా తిన‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Non Dairy Foods For Strong Bones &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి à°¸‌రైన ఆకృతిని ఇవ్వ‌డంలో ఎముక‌లు కీల‌క పాత్ర పోషిస్తాయి&period; ఎముక‌లను ధృడంగా&comma; ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; ఎముక‌లు ధృడంగా ఉండాలంటే à°®‌నం à°¤‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°¤‌గినంత క్యాల్షియం à°¶‌రీరానికి అంద‌క‌పోతే ఎముక‌లు గుళ్ల‌బార‌తాయి&period; కీళ్ల‌నొప్పులు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; క‌నుక రోజూ à°¤‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; à°®‌à°¨ à°¶‌రీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; అయితే ఎముక‌లు ధృడంగా ఉండాల‌న్నా&comma; క్యాల్షియం అందాల‌న్నా పాలు తాగితే à°¸‌రిపోతుంద‌ని చాలా మంది భావిస్తారు&period; కానీ పాల కంటే కూడా క్యాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాలు కూడా ఉన్నాయి&period; వీటిని తీసుకున్నా కూడా à°¤‌గినంత క్యాల్షియం అందుతుంది&period; అలాగే ఎముకలు కూడా à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; ఎముక‌à°²‌ను ధృడంగా మార్చడంతో పాటు క్యాల్షియం ఉండే ఇత‌à°° ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; చిన్న‌గా ఉండే చియా విత్త‌నాల‌ల్లో క్యాల్షియంతో పాటు ఇత‌à°° పోష‌కాలు కూడా ఉంటాయి&period; 100గ్రాముల చియా విత్త‌నాల్లో 631 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; సోయాబీన్స్ కూడా క్యాల్షియాన్ని క‌లిగి ఉంటాయి&period; 100గ్రాముల సోయాబీన్స్ గింజ‌ల్లో 277మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు à°¬‌లంగా à°¤‌యార‌వుతాయి&period; రాజ్మా గింజ‌ల్లో కూడా క్యాల్షియం ఉంటుంది&period; 100గ్రాముల రాజ్మా గింజ‌ల్లో 143 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌à°²‌తో పాటు à°¶‌రీరానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అలాగే పొద్దుతిరుగుడు గింజ‌ల్లో కూడా క్యాల్షియం ఉంటుంది&period; 100గ్రాముల పొద్దుతిరుగుడు గింజ‌ల్లో 78 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; ఎముక‌à°² ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి&period; à°¬‌చ్చ‌లికూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨ ఎముక‌à°² ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; 100 గ్రాముల à°¬‌చ్చలికూర‌లో 99మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; à°¬‌చ్చ‌లికూర‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; à°®‌à°¨ ఆహారంలో భాగంగా బ్రోక‌లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా క్యాల్షియం à°²‌భిస్తుంది&period; 100 గ్రాముల బ్రోక‌లిలో 47 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; అలాగే గుడ్డులో కూడా క్యాల్షియం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46691" aria-describedby&equals;"caption-attachment-46691" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46691 size-full" title&equals;"Non Dairy Foods For Strong Bones &colon; ఎముక‌లు à°¬‌లంగా మారాలంటే పాల‌ను తాగాల్సిన à°ª‌నిలేదు&period;&period; వీటిని కూడా తిన‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;non-dairy-foods&period;jpg" alt&equals;"Non Dairy Foods For Strong Bones take these daily for many benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46691" class&equals;"wp-caption-text">Non Dairy Foods For Strong Bones<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల గుడ్డులో 50మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకల‌తో పాటు à°¶‌రీరానికి కూడా మేలు క‌లుగుతుంది&period; బాదంపప్పు కూడా à°®‌à°¨ ఎముక‌à°² ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; 30గ్రాముల బాదంప‌ప్పును తీసుకోవ‌డం à°µ‌ల్ల 80 మిల్లీ గ్రాముల క్యాల్షియం à°²‌భిస్తుంది&period; అలాగే అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే బెండ‌కాయ‌à°²‌ల్లో కూడా క్యాల్షియం ఉంటుంది&period; ఒక క‌ప్పు బెండ‌కాయ‌లో 88 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; ఇక నారింజ పండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం క్యాల్షియాన్ని పొంద‌à°µ‌చ్చు&period; 100గ్రాముల నారింజ పండ్ల‌ల్లో 40మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది&period; ఈ విధంగా à°®‌à°¨ ఆహారంలో భాగంగా ఈ à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°¤‌గినంత క్యాల్షియం à°²‌భిస్తుంది&period; దీంతో à°®‌à°¨ ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts