Pearl Millets For Arteries Fat : గుండె, ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వును కోసి తీసేసిన‌ట్లు మొత్తం క‌డిగి పారేస్తుంది ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pearl Millets For Arteries Fat &colon; à°®‌నంద‌రికి ప్ర‌ధాన ఆహారం బియ్యం&period; ఈ బియ్యాన్నే వండుకుని à°®‌నం అన్నంగా తింటూ ఉన్నాం&period; బియ్యం లేన‌ప్పుడు à°®‌à°¨ పూర్వీకులకు రాగులు&comma; à°¸‌జ్జ‌లు&comma; జొన్న‌లు ప్ర‌ధాన ఆహారాలుగా ఉండేవి&period; బియ్యం అందుబాటులోకి à°µ‌చ్చిన à°¤‌రువాత ఈ చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం పూర్తిగా మానేసారు&period; బియ్యంతో వండిన అన్నం పొడి పొడిలాడుతూ తిన‌డానికి చాలా వీలుగా ఉంటుంది&period; దీంతో ఈ చిరు ధాన్యాల వాడ‌కం అంత‌కంత‌కు à°¤‌గ్గుతూ à°µ‌చ్చింది&period; కానీ à°¸‌జ్జ‌à°²‌తో వండిన à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; à°¸‌జ్జ అన్నం&comma; à°¸‌జ్జ రొట్టెలు&comma; à°¸‌జ్జ‌లతో అల్పాహారాలు&comma; à°¸‌జ్జ‌à°²‌తో అప్పాలు&period;&period; ఇలా à°¸‌జ్జ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల à°ª‌దార్థాల‌ను పూర్వకాలంలో ఎక్కువ‌గా చేసే వారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌జ్జ‌ల్లో లిగ్నిన్ అనే ఫైటో కెమిక‌ల్ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది à°°‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయ‌డంలో సహాయ‌à°ª‌డుతుంది&period; à°°‌క్త‌నాళాల్లో కొవ్వు పొర‌లు పొర‌లుగా పేరుకుపోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ మంద‌గించి హార్ట్ ఎటాక్&comma; స్ట్రోక్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; గుండెలో ఉండే à°°‌క్త‌నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి à°°‌క్త‌à°¸‌à°°‌à°«‌à°°à°¾ సాఫీగా సాగేలా చేయ‌డంలో లిగ్నిన్ అనే ఫైటో కెమిక‌ల్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¸‌జ్జ‌à°²‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ విధంగా à°®‌నం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవ‌చ్చ‌ని నిపుణులు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా వెల్ల‌డించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27829" aria-describedby&equals;"caption-attachment-27829" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27829 size-full" title&equals;"Pearl Millets For Arteries Fat &colon; గుండె&comma; à°°‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వును కోసి తీసేసిన‌ట్లు మొత్తం క‌డిగి పారేస్తుంది ఇది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;pearl-millets-for-arteries-fat&period;jpg" alt&equals;"Pearl Millets For Arteries Fat take daily in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27829" class&equals;"wp-caption-text">Pearl Millets For Arteries Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°¸‌జ్జ‌ల్లో పాలీ అన్ స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది&period; ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను à°¤‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను పెంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అదే విధంగా 100 గ్రాముల à°¸‌జ్జ‌ల్లో 11 గ్రాముల ఫైబ‌ర్ ఉంటుంది&period; à°®‌నం తీసుకునే ఆహారాల్లో ఉండే కొవ్వులు&comma; కొలెస్ట్రాల్ ను ప్రేగులు గ్ర‌హించకుండా చేయ‌డంలో ఈ ఫైబ‌ర్ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీంతో à°°‌క్తంలోకి కొలెస్ట్రాల్&comma; కొవ్వు చేరుకుండా ఉంటుంది&period; à°¤‌ద్వారా à°®‌నం అధిక à°¬‌రువు&comma; చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం&comma; గుండె జ‌బ్బులు వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా à°¸‌జ్జ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; à°¸‌జ్జ‌à°²‌ను à°°‌వ్వ‌గా చేసి సంగ‌టి&comma; అన్నం వంటి వాటిని వండుకుని తిన‌à°µ‌చ్చు&period; బియ్యంతో వండిన అన్నానికి à°¬‌దులుగా à°¸‌జ్జ‌à°²‌తో వండిన అన్నాన్ని తిన‌డం అల‌వాటు చేసుకోవాలి&period; బియ్యంతో వండిన అన్నాన్ని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన పడే అవ‌కాశం ఉంది&period; క‌నుక వీలైనంత à°µ‌à°°‌కు à°¸‌జ్జ‌à°²‌తో వండిన అన్నం&comma; రొట్టెలను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts