Chicken Biryani In Cooker : చికెన్ బిర్యానీని ప్రెష‌ర్ కుక్క‌ర్‌లోనూ ఎంతో రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Biryani In Cooker &colon; చికెన్ బిర్యానీ&period;&period; దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ చికెన్ బిర్యానీని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అయితే చాలా మంది బిర్యానీని à°¤‌యారు చేయ‌డం శ్ర‌à°®‌తో కూడుకున్న à°ª‌ని అని భావిస్తారు&period; కానీ à°¤‌క్కువ శ్ర‌à°®‌తో à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో కుక్క‌ర్ లో కూడా మనం చికెన్ బిర్యానీని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా కుక్క‌ర్ లో బిర్యానీని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కుక్క‌ర్ లో రుచిగా&comma; సుల‌భంగా చికెన్ బిర్యానీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ బిర్యానీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 2 గ్లాసులు&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2 &lpar; పెద్ద‌వి&rpar;&comma; పొడుగ్గా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; గుప్పెడు&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 3 గ్లాసులు<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27826" aria-describedby&equals;"caption-attachment-27826" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27826 size-full" title&equals;"Chicken Biryani In Cooker &colon; చికెన్ బిర్యానీని ప్రెష‌ర్ కుక్క‌ర్‌లోనూ ఎంతో రుచిగా ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;chicken-biryani-in-cooker&period;jpg" alt&equals;"Chicken Biryani In Cooker very easy to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27826" class&equals;"wp-caption-text">Chicken Biryani In Cooker<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ &&num;8211&semi; ముప్పావు కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; బిర్యానీ ఆకులు &&num;8211&semi; 2&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి గంట పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి క‌à°²‌పాలి&period; ఈ చికెన్ ను 15 నిమిషాల పాటు బాగా వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ వేగిన à°¤‌రువాత బియ్యం&comma; నీళ్లు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి నెమ్మ‌దిగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ పై మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మూత తీసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; 10 నిమిషాల à°¤‌రువాత దీనిని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చాలా సుల‌భంగా రుచిగా à°®‌నం చికెన్ బిర్యానీని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts