హెల్త్ టిప్స్

Red Onions For Thyroid : థైరాయిడ్ స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం చూపే ఎర్ర ఉల్లిపాయ‌.. ఎలా వాడాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Red Onions For Thyroid &colon; ఉల్లిపాయ‌à°²‌ను నిత్యం à°®‌నం అనేక à°°‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం&period; ఇవి లేకుండా à°®‌నం ఏ కూరా వండ‌లేం&period; ఉల్లిపాయ‌à°²‌ను à°®‌à°¨ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల పోష‌కాల‌తోపాటు చ‌క్క‌ని ఆరోగ్యం కూడా à°®‌à°¨ సొంత‌à°®‌వుతుంది&period; అయితే థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు ప్ర‌ధానంగా ఎర్ర ఉల్లిపాయ‌లతో ఓ సుల‌à°­‌మైన చిట్కాను పాటిస్తే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉప‌à°¶‌à°®‌నం పొందేందుకు వీలు క‌లుగుతుంది&period; అదెలాగో ఇప్పుడు చూద్దాం&period; ఎర్ర ఉల్లిపాయ‌ల్లో విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; పొటాషియం&comma; మాంగ‌నీస్‌&comma; విట‌మిన్ సి à°¤‌దిత‌à°° పోష‌క à°ª‌దార్థాలు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి à°°‌క్తాన్ని శుద్ధి చేయ‌డంతోపాటు చ‌ర్మాన్ని శుభ్ర à°ª‌రుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎర్ర ఉల్లిపాయ‌à°²‌ను ఎలా కావాలంటే అలా à°®‌నం తిన‌వచ్చు&period; కొంద‌రు వీటిని à°ª‌చ్చిగా తింటే à°®‌రికొందరు ఉడికించిన‌వి ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; అయితే ఉల్లిపాయ‌à°²‌ను à°ª‌చ్చిగా తింటేనే వాటి నుంచి పూర్తి స్థాయిలో పోష‌కాలు à°®‌à°¨‌కు అందుతాయి&period; ఇప్పుడిక అస‌లు విష‌యానికి à°µ‌స్తే థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌ను ఎర్ర ఉల్లిపాయ‌à°²‌తో à°ª‌రిష్క‌రించేందుకు ఓ వైద్యుడు సరికొత్త చిట్కాను à°ª‌రిచ‌యం చేశాడు&period; అదేమిటంటే ముందుగా ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని దాన్ని à°¸‌గానికి క‌ట్ చేయాలి&period; దీంతో అందులో అద‌నంగా ఉండే నీరు&comma; ఇత‌à°° జ్యూస్ వంటి à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టికి వెళ్లిపోతాయి&period; అయితే ఈ చిట్కాను రాత్రి పూట అనుసరించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54335 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;red-onions&period;jpg" alt&equals;"Red Onions help get rid of thyroid problems " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌ట్ చేసిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను థైరాయిడ్ గ్రంథులు ఉన్న ప్ర‌దేశంపై సున్నితంగా à°®‌సాజ్ చేస్తూ రాయాలి&period; దీంతో వాటిలో ఉండే ఔష‌à°§ à°ª‌దార్థాల‌ను థైరాయిడ్ గ్రంథులు పీల్చుకుంటాయి&period; రాత్రంతా గొంతును క‌à°¡‌గ‌కుండా అలాగే ఉంచాలి&period; దీంతో ఉల్లిపాయ‌ల్లోని ఔష‌à°§ గుణాలు థైరాయిడ్ గ్రంథుల‌పై ప్ర‌భావాన్ని చూపించ‌డం మొద‌లు పెడ‌తాయి&period; అయితే à°®‌సాజ్ చేసిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను గొంతుపై అలాగే ఉంచ‌డం మంచిది&period; ఎందుకంటే అవి థైరాయిడ్ గ్రంథుల à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరానికి హాని క‌లిగించే బాక్టీరియాల‌ను నిర్మూలించ‌డంలో ఉల్లిపాయ‌లు అమోఘంగా à°ª‌నిచేస్తాయి&period; ఇవి శారీర‌క ఆరోగ్యాన్ని క‌లిగించ‌à°¡‌మే కాదు&comma; వెంట్రుక‌లు&comma; చ‌ర్మం సంర‌క్ష‌à°£‌&comma; మాన‌సిక ఏకాగ్ర‌à°¤ వంటి అనేక అంశాల్లో ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయి&period; అంతేకాదు క్యాన్స‌ర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటాయి&period; ఇలా ఉల్లిపాయ‌à°²‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts