Sesame Seeds : దీన్ని రోజుకు ఒక‌టి తినండి చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి.. బోలెడు లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sesame Seeds &colon; నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు&period; వీటితో తీపి వంట‌కాలు à°¤‌యారు చేస్తారు&period; అలాగే à°ª‌చ్చ‌ళ్ల‌లో నువ్వుల పొడిని కూడా వేస్తుంటారు&period; అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మంది తిన‌రు&period; కానీ అందులో నిజం లేదు&period; ఎందుకంటే&period;&period; రోజూ à°¤‌గినంత నీటిని తాగితే నువ్వుల‌ను తిన్నా ఏమీ కాదు&period; వేడి చేయ‌దు&period; క‌నుక నువ్వుల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; నువ్వుల‌ను తీసుకుంటే à°®‌à°¨‌కు అనేక రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12249" aria-describedby&equals;"caption-attachment-12249" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12249 size-full" title&equals;"Sesame Seeds &colon; దీన్ని రోజుకు ఒక‌టి తినండి చాలు&period;&period; ఎముక‌లు ఉక్కులా మారుతాయి&period;&period; బోలెడు లాభాలు క‌లుగుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;sesame-seeds-laddu&period;jpg" alt&equals;"Sesame Seeds laddu is very beneficial to bones eat daily one " width&equals;"1200" height&equals;"734" &sol;><figcaption id&equals;"caption-attachment-12249" class&equals;"wp-caption-text">Sesame Seeds<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల్లో పాల క‌న్నా 13 రెట్లు అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది&period; క‌నుక ఇది à°®‌à°¨ ఎముక‌à°²‌ను దృఢంగా మారుస్తుంది&period; 100 గ్రాముల నువ్వుల‌లో 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది&period; పెద్ద‌à°²‌కు రోజుకు 450 మిల్లీగ్రాములు&comma; పిల్ల‌à°²‌కు 600 మిల్లీగ్రాములు&comma; గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లుల‌కు రోజుకు 900 మిల్లీగ్రాముల కాల్షియం అవ‌à°¸‌రం&period; క‌నుక నువ్వుల‌ను రోజూ గుప్పెడు మోతాదులో తింటే చాలు&period;&period; à°®‌à°¨‌కు కావ‌ల్సిన కాల్షియం మొత్తం ఒకేసారి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నువ్వుల‌ను రోజూ ఒక గుప్పెడు మోతాదులో వేయించి తిన‌à°µ‌చ్చు&period; లేదా అంతే మోతాదులో పొడిని కూర‌à°²‌పై చ‌ల్లుకుని తీసుకోవ‌చ్చు&period; ఇక ఇలా కూడా తిన‌లేమ‌ని అనుకుంటే&period;&period; అందుకు ఇంకో మార్గం ఉంది&period; అదేమిటంటే&period;&period; నువ్వుల‌ను రోజూ తీసుకోవాలంటే&period;&period; వాటితో ఉండ‌లు à°¤‌యారు చేసుకోవాలి&period; నువ్వుల‌ను వేయించి వాటిలో బెల్లం పాకం క‌లిపి ఉండ‌లుగా à°¤‌యారు చేసుకోవాలి&period; వీటిని రోజుకు ఒక్క‌టి తిన్నా చాలు&period;&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావల్సిన కాల్షియం మొత్తం à°²‌భిస్తుంది&period; దీంతో ఎముక‌లు&comma; దంతాలు దృఢంగా&comma; ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నువ్వుల‌ను నేరుగా తినాల‌నుకుంటే వాటిని 7 నుంచి 8 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; దీంతో అవి మెత్త‌గా మారుతాయి&period; à°¤‌రువాత వాటిని బాగా à°¨‌మిలి తినాలి&period; వీటిని తినక ముందు&comma; తిన్న à°¤‌రువాత గంట à°µ‌à°°‌కు వేటినీ తీసుకోరాదు&period; లేదంటే నువ్వులు à°¸‌రిగ్గా జీర్ణం కావు&period; ఇలా నువ్వుల‌ను తీసుకుంటే చాలా సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతాయి&period; వీటితో అనేక పోష‌కాలు à°²‌భిస్తాయి&period; అలాగే అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల‌ను పైన తెలిపిన విధంగా ఎలా తీసుకున్నా à°¸‌రే&period;&period; à°®‌à°¨‌కు అనేక లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా కొలెస్ట్రాల్‌&comma; బీపీ à°¤‌గ్గుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సినంత ఫైబ‌ర్ à°²‌భిస్తుంది క‌నుక జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ప్ర‌ధానంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; వాపులు&comma; కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; ప్రోటీన్లు అధికంగా à°²‌భిస్తాయి క‌నుక à°¶‌క్తి à°µ‌స్తుంది&period; నీర‌సం పోతుంది&period; అమిత‌మైన à°¬‌లం క‌లుగుతుంది&period; కాబ‌ట్టి ఇవ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే&period;&period; రోజుకు ఒక నువ్వుల ఉండ‌ను అయినా à°¸‌రే తినాల్సిందే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts