Mangoes : మామిడి పండ్ల‌ను తినే ముందు నీటిలో నాన‌బెట్టాలా.. నిపుణులు ఏమ‌ని చెబుతున్నారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Mangoes &colon; వేసవికాలం రాగానే à°®‌à°¨‌కు ముందుగా గుర్తుకు à°µ‌చ్చేవి మామిడిపండ్లు&period; చాలా వీటిని ఎప్పుడేప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు&period; à°®‌à°¨‌కు వివిధ à°°‌కాల మామిడి పండ్లు à°²‌భిస్తూ ఉంటాయి&period; మామిడిపండ్లు తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు&period; మామిడిపండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే వివిధ à°°‌కాల పోష‌కాలు కూడా à°²‌భిస్తూ ఉంటాయి&period; అయితే మామిడిపండ్ల‌ను తినే ముందు వాటిని నీటిలో నాన‌బెట్టి తినాల‌ని à°®‌à°¨ పెద్ద‌లు చెబుతూ ఉంటారు&period; ఇలా నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి à°®‌రింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; నీటిలో నాన‌బెట్ట‌కుండా మామిడిపండ్ల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ముఖంపై మొటిమ‌లు à°µ‌స్తూ ఉంటాయి&period; అలాగే మామిడిపండ్ల‌ను తిన‌డం వల్ల à°¶‌రీరంలో వేడి చేసే అవ‌కాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం కూడా ఉంది&period; ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మామిడి పండ్ల‌ను à°®‌నం నీటిలో నాన‌బెట్టి తీసుకోవాలి&period; అస‌లు మామిడిపండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; మామిడికాయ‌ల్లో à°¸‌à°¹‌జ సిద్దంగానే ఫైటిక్ యాసిడ్ ఉంటుంది&period; ఇది à°®‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాలు à°¶‌రీరం గ్ర‌హించ‌కుండా అడ్డుప‌డుతుంది&period; దీంతో à°¶‌రీరంలో పోష‌కాల లోపం à°¤‌లెత్తుతుంది&period; మామిడిపండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ ఫైటిక్ యాసిడ్ మామిడి పండ్ల నుండి à°¬‌à°¯‌ట‌కు విడుద‌à°² అవుతుంది&period; దీంతో మామిడి పండ్ల‌ను తిన్న‌ప్ప‌టికి à°®‌à°¨‌కు ఎటువంటి హాని క‌లగ‌దు&period; మామిడిపండ్ల‌ను పండించ‌డానికి వివిధ à°°‌కాల మందుల‌ను&comma; పురుగుమందుల‌ను వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32329" aria-describedby&equals;"caption-attachment-32329" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32329 size-full" title&equals;"Mangoes &colon; మామిడి పండ్ల‌ను తినే ముందు నీటిలో నాన‌బెట్టాలా&period;&period; నిపుణులు ఏమ‌ని చెబుతున్నారు&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;mangoes&period;jpg" alt&equals;"soak Mangoes before eating what experts say " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32329" class&equals;"wp-caption-text">Mangoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మామిడి పండ్లను నేరుగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఇవి à°®‌à°¨ జీర్ణ‌వ్య‌à°µ‌స్థను దెబ్బ‌తీసే అవ‌కాశం ఉంటుంది&period; అలాగే à°¤‌à°²‌నొప్పి&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; చ‌ర్మ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంది&period; క‌నుక మామిడిపండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే మామిడిపండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో వేడి చేసే అవ‌కాశం ఉంది&period; వాంతులు&comma; à°¤‌à°² తిరిగిన‌ట్టు ఉండ‌డం&comma; ముఖంపై మొటిమ‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; అదే మామిడిపండ్ల‌ను తినే అర‌గంట ముందు నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల వేడి చేయ‌కుండా ఉంటుంది&period; అలాగే మామిడిపండ్ల‌ను అర గంట పాటు నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల వాటిలో ఉండే విష à°ª‌దార్థాలు కూడా తొల‌గిపోతాయి&period; క‌నుక మామిడిపండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts