Ragi Chimili : బామ్మ‌ల కాలం నాటి రాగి చిమిలి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. అందరూ తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Chimili &colon; రాగి పిండితో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; రాగులు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; రాగుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; రాగుల‌ను పిండిగా చేసి à°®‌నం జావ‌&comma; సంగ‌టి&comma; రొట్టె ఇలా à°°‌క‌à°°‌కాల à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; రాగుల‌తో చేసుకోద‌గిన ఇత‌à°° వంట‌కాల్లో రాగి చిమిలి కూడా ఒక‌టి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; పూర్వ‌కాలంలో దీనిని ఎక్కువ‌గా à°¤‌యారు చేసేవారు&period; పిల్ల‌à°² నుండి పెద్ద‌à°² à°µ‌à°°‌కు ఎవ‌రైనా దీనిని తిన‌à°µ‌చ్చు&period; à°°‌క్త‌హీన‌à°¤‌ను దూరం చేసే రాగి చిమిలిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి చిమిలి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగిపిండి &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; యాల‌కులు &&num;8211&semi; 3&comma; తాటి బెల్లం &&num;8211&semi; తీపికి à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32323" aria-describedby&equals;"caption-attachment-32323" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32323 size-full" title&equals;"Ragi Chimili &colon; బామ్మ‌à°² కాలం నాటి రాగి చిమిలి&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period; అందరూ తినాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;ragi-chimili&period;jpg" alt&equals;"Ragi Chimili recipe in telugu make in this method very healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32323" class&equals;"wp-caption-text">Ragi Chimili<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి చిమిలి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పిండిని మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్దిగా పిండిని తీసుకుని నెయ్యి రాసిన అర‌టి ఆకు మీద ఉంచి à°ª‌లుచ‌ని రొట్టెలా à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి&period; పెనం వేడ‌య్యాక రొట్టెను పెనం మీద వేసి కాల్చుకోవాలి&period; దీనిపై నెయ్యిలేదా నూనె వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి&period; ఈ రొట్టె కాల‌డానికి 8 నుండి 10 నిమిషాల à°¸‌à°®‌యం పడుతుంది&period; రాగి రొట్టెను కాల్చుకున్న à°¤‌రువాత వీటిని ఆవిరి à°ª‌ట్టకుండా జ‌ల్లి గిన్నెలో వేసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి దోర‌గా వేయించాలి&period; à°¤‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే యాల‌కులు కూడా వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత రాగి రొట్టెల‌ను ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; à°¤‌రువాత కొద్దిగా పిండిని అడుగున ఉంచి మిగిలిన పిండిని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇదే జార్ లో à°¤‌గినంత తాటి బెల్లం వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు మిక్సీ à°ª‌ట్టుకున్న రాగి రొట్టెలు&comma; బెల్లం&comma; à°ª‌ల్లీల పొడినంత‌టిని గిన్నెలో వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; వీటిని à°²‌డ్డూలుగా చుట్టుకోవ‌చ్చు లేదా నేరుగా గిన్నెలో వేసుకుని అయినా తిన‌à°µ‌చ్చు&period; ఈ విధంగా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి చిమిలి à°¤‌యార‌వుతుంది&period; అయితే à°¡‌యాబెటిస్ ఉన్న వారు ఇందులో బెల్లం వేయ‌కుండా కారం పొడితో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; ఇది à°¬‌à°¯‌ట ఉంచ‌డం à°µ‌ల్ల రెండు రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రక్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య తగ్గ‌డంతో పాటు à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts