Sugar Patients Diet : షుగ‌ర్ పేషెంట్స్ ఎప్ప‌టికీ తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sugar Patients Diet &colon; à°®‌à°¨‌ల్ని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి&period; మారిన జీవ‌à°¨ శైలి&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°¤‌లెత్తే దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌à°¡à°¿à°¨ వారు జీవితాంతం బాధ‌à°ª‌డాల్సిన‌ à°ª‌రిస్థితి నెల‌కొంది&period; అతి మూత్రం&comma; చూపు మంద‌గించ‌గ‌డం&comma; అతి దాహం&comma; కార‌ణం లేకుండా à°¬‌రువు తగ్గ‌డం&comma; నీర‌సం వంటి వాటిని షుగ‌ర్ వ్యాధి à°²‌క్ష‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను à°¬‌ట్టి ఈ వ్యాధిని గుర్తిస్తారు&period; à°¤‌à°°‌చూ à°ª‌రీక్ష‌లు చేయించుకుంటూ à°¤‌గిన ఆహారాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల నెమ్మ‌దిగా à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఖ‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించాలి&period; వీళ్లు తిన‌కూడ‌ని కొన్ని ఆహార à°ª‌దార్థాలు కూడా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తిన‌కూడ‌ని ఆహార à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌ధుమేహ వ్యాధి గ్రస్తులు తీసుకోకూడ‌ని ముఖ్య‌మైన ఆహార à°ª‌దార్థాల్లో వైట్ బ్రెడ్ ఒక‌టి&period; దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఈ బ్రెడ్ లో చ‌క్కెర శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతాయి&period; క‌నుక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు వైట్ బ్రెడ్ ను à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే కొవ్వు ఉన్న పాల‌ను&comma; పాల à°ª‌దార్థాల‌ను కూడా తీసుకోకూడ‌దు&period; పాలల్లో ఉండే ఫ్యాట్ à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎక్కువ హానిని క‌లిగించే అవ‌కాశం ఉంది&period; ఇక à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు తిన‌కూడ‌ని à°®‌రో à°ª‌దార్థం తెల్ల అన్నం&period; దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను వెంట‌నే పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28932" aria-describedby&equals;"caption-attachment-28932" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28932 size-full" title&equals;"Sugar Patients Diet &colon; షుగ‌ర్ పేషెంట్స్ ఎప్ప‌టికీ తిన‌కూడ‌ని ఆహారాలు ఇవే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;sugar-patients-diet&period;jpg" alt&equals;"Sugar Patients Diet they should not eat these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28932" class&equals;"wp-caption-text">Sugar Patients Diet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°®‌ధుమేహ వ్యాధి గ్రస్తులు తెల్ల అన్నానికి à°¬‌దులుగా బ్రౌన్ రైస్ ను తిన‌à°®‌ని వైద్యులు సూచిస్తూ ఉంటారు&period; అలాగే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచే à°®‌రో ఆహార à°ª‌దార్థం బంగాళాదుంప‌&period; ఇది ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డంతో పాటు షుగ‌ర్ వ్యాధి లేని వారికి కూడా త్వ‌à°°‌గా à°µ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; అలాగే ఫ్రూట్ జ్యూస్ à°²‌ను ఎక్కువ‌గా తీసుకునే వారు 18 శాతం త్వ‌à°°‌గా షుగ‌ర్ వ్యాధి బారిన à°ª‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే డ్రై ఫ్రూట్స్ లో ఒక‌టైన ఎండు ద్రాక్ష‌ను కూడా షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి&period; క‌నుక à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు వీటిని వీలైనంత à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే షుగ‌ర్ తో బాధ‌à°ª‌డే వారు సాఫ్ట్ డ్రింక్ ను&comma; ఎన‌ర్జీ డ్రింక్స్ ను కూడా ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో చ‌క్కెర‌à°²‌తో పాటు క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువుతో పాటు షుగ‌ర్య వ్యాధి బారిన à°ª‌డే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; అలాగే కృత్రిమ చ‌క్కెర‌à°²‌ను కూడా à°®‌ధుమేహ‌ వ్యాధి గ్ర‌స్తులు అస్స‌లు తీసుకోకూడ‌దు&period; ఇవి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అమాంతం పెంచుతాయి&period; క‌నుక వీటికి కూడా దూరంగా ఉండాలి&period; అలాగే à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు à°®‌ట‌న్ ను ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా షుగ‌ర్ వ్యాధి పెరిగే అవ‌కాశం ఉంది&period; à°®‌ట‌న్ కు à°¬‌దులుగా చికెన్&comma; చేపలు&comma; రొయ్య‌లు వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం&period; షుగ‌ర్ వ్యాధి రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం à°®‌నం తీసుకునే ఆహార à°ª‌దార్థాలే&period; క‌నుక కార్బోహైడ్రేట్స్&comma; క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉండే ఆహార à°ª‌దార్థాల జోలికి అస్స‌లు వెళ్ల‌కూడ‌దు&period; షుగ‌ర్ వ్యాధి à°µ‌చ్చిన à°¤‌రువాత ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం కంటే వ్యాధి రాకుండా చూసుకోవ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts