Garlic : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినండి.. మీ శ‌రీరంలో ఈ మార్పులు వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది నిత్యం ఉప‌యోగించే à°ª‌దార్థాల్లో వెల్లుల్లి ఒక‌టి&period; దీన్ని రోజూ à°®‌నం వంట‌ల్లో వేస్తుంటాం&period; దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; వెల్లుల్లి à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీన్ని రోజూ తినాలి&period; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే నాలుగు à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను అలాగే తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7405 size-full" title&equals;"Garlic &colon; రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే 4 à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తినండి&period;&period; మీ à°¶‌రీరంలో ఈ మార్పులు à°µ‌స్తాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;garlic&period;jpg" alt&equals;"take 4 Garlic cloves on empty stomach see these changes in your body " width&equals;"1200" height&equals;"843" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; అందువ‌ల్ల రోజూ à°ª‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తింటే à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; ఇన్ఫెక్ష‌న్లు&comma; వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period; ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వెల్లుల్లిని తిన‌డం à°µ‌ల్ల గుండెకు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది&period; హార్ట్ ఎటాక్ లు రాకుండా ఆప‌à°µ‌చ్చు&period; హైబీపీ&comma; కొలెస్ట్రాల్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ వెల్లుల్లిని తిన‌డం à°µ‌ల్ల à°«‌లితం ఉంటుంది&period; à°°‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; వెల్లుల్లిని తిన‌డం à°µ‌ల్ల మెద‌డు యాక్టివ్‌గా మారుతుంది&period; ఉత్తేజంగా à°ª‌నిచేస్తుంది&period; à°®‌తిమ‌రుపు à°¤‌గ్గి ఏకాగ్ర‌à°¤‌&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌à°®‌నిక &colon; వెల్లుల్లిని తిన‌డం మంచిదే అయిన‌ప్ప‌టికీ ఇది కొంద‌రిలో జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; గ్యాస్&comma; అసిడిటీ à°µ‌స్తాయి&period; క‌నుక అలాంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చిన వారు వెల్లుల్లిని తిన‌డం ఆపేయాలి&period; ఇక వెల్లుల్లిని నేరుగా à°ª‌చ్చిగా తిన‌లేమ‌ని అనుకునేవారు వాటిని దంచి ఆ మిశ్ర‌మాన్ని తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period; దీంతో కూడా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts