హెల్త్ టిప్స్

గ్రీన్ టీ, జింజర్ టీతో కీళ్లవాపు నొప్పులను తగ్గించవచ్చట!

మామిడి, స్ట్రాబెర్రీ, పుచ్చ, తర్బూజ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, అరటి, ఆయా కాలాల్లో లభించే అన్నిరకాల పండ్లు, ‘ఎ’ విటమిన్ ఉండే ఆకుకూరలు, క్యారట్, క్యాబేజ్, బ్రోకలి వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్ గ్రాస్, ముడిబియ్యం, శనగలు, రాజ్మా వంటి పొట్టుతీయని ధాన్యాలు కూడా తింటే కీళ్లవాపు నొప్పులు తగ్గించవచ్చు.

రోజుకు గుప్పెడు బాదం, వాల్‌నట్, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు (అన్నీ కలిపి), టీ స్ఫూన్ పసుపు, ఐదు గ్రాముల అల్లం తీసుకోండి.

take green tea and ginger tea to reduce pains

గోధుమలు, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న, చక్కెర, తేనె, నూనెలో వేయించి ఉప్పు చల్లిన గింజలు, టీ, కాఫీ, చల్లబరచి నిల్వ చేసిన ఆహారం తీసుకోకూడదు. ఏ ఆహారం తిన్నప్పుడు నొప్పులు ఎక్కువవుతున్నాయో మూడు వారాలపాటు గమనించి వాటిని మానేయాలి.

Admin

Recent Posts